Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Congress Party Positions | కష్టపడ్డ వారికే పార్టీలో పదవులు: డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Congress Party Positions | కష్టపడ్డ వారికే పార్టీలో పదవులు: డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

నిజామాబాద్

Congress Party Positions | కష్టపడ్డ వారికే పార్టీలో పదవులు: డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

కాంగ్రెస్​ పార్టీలో కష్టపడ్డవారికే పదవులు దక్కుతాయని డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులుగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 26, 2026 6:17 సా.
Shashi kiran Mottala
4 గంటలు ago
Share
Congress Party Positions |
Congress Party Positions | కష్టపడ్డ వారికే పార్టీలో పదవులు: డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Congress Party Positions | కాంగ్రెస్​ పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు దక్కుతాయని డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ(Bobbili Ramakrishna) పేర్కొన్నారు. నూతనంగా నిజామాబాద్(Congress party news) కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులుగా(Nizamabad politics) నియమితులైన సభ్యులకు గురువారం పార్టీ కార్యాలయంలో(DCC Nizamabad) నియామక పత్రాలు అందజేశారు.

Contents
  • Congress Party Positions | పార్టీ కోసం కష్టపడాలి
    • Congress Party Positions | ఆయా డివిజన్లలో సమయం కేటాయించాలి..

Congress Party Positions | పార్టీ కోసం కష్టపడాలి

బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి పదవులు(political appointments) అప్పజెప్పామన్నారు. ఎవరు కూడా పదవిని దుర్వినియోగం చేయకూడదని పార్టీ అభ్యున్నతి కోసం మాత్రమే పాటుపడాలన్నారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ అర్బన్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడానికి కృషి చేయాలని సూచించారు. కార్యవర్గంలో ఉన్న ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులను నిజామాబాద్ అర్బన్​లోని పలు డివిజన్లకు ఇన్​ఛార్జీలుగా నియమిస్తామన్నారు.

Congress Party Positions | ఆయా డివిజన్లలో సమయం కేటాయించాలి..

ఆయా డివిజన్లలో ఇన్​ఛార్జీలుగా నియామకమైన వారు.. ఆ డివిజన్లలో పూర్తి సమయాన్ని కేటాయించాలని రామకృష్ణ సూచించారు. అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు(Indian politics news) పీసీసీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఉంటుందని అందులో పాల్గొనాల్సిందిగా అందరికీ సూచించారు. ఎవరైనా పార్టీ చేస్తున్న కార్యక్రమాలలో(Congress leaders Telangana) పాల్గొనకపోతే తక్షణమే వారిని ఆ పదవి నుంచి తొలగించి వేరే వారిని నియమిస్తామని (party positions India) స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నుడా ఛైర్మన్​ కేశ వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రం హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: IT Expansion | ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలి: అసెంబ్లీలో అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​

BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి
ASHA Workers Strike | ఆశావర్కర్ల సమ్మెకు బీఆర్​ఎస్​ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే బిగాల
Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
Petrol Shortage | పెట్రోల్ కొరతపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: ఎస్పీ రాజేష్​ చంద్ర
CMRF to Beneficiaries | అర్హులకు సీఎంఆర్​ఎఫ్​ సాయం అందేలా చర్యలు : ఎమ్మెల్యే ధన్​పాల్
TAGGED:Bobbili RamakrishnaCongress leaders TelanganaDCC NizamabadIndian Politics NewsPolitical Appointments
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Godrej Interio Godrej Interio | భాగ్యనగర వాసుల సుఖవంతమైన నిద్రకు కారణమిదే..
Next Article Drunk Driving Penalties | Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Yellareddy Transport Issues | ఎల్లారెడ్డి ప్రజల రవాణా..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?