Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Constable Death | నీటి గుంతలో పడి కానిస్టేబుల్​ మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Constable Death | నీటి గుంతలో పడి కానిస్టేబుల్​ మృతి

తెలంగాణతాజా వార్తలు

Constable Death | నీటి గుంతలో పడి కానిస్టేబుల్​ మృతి

నీటి గుంతలో పడి కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో చోటు చేసుకుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 13, 2026 11:14 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
16 గంటలు ago
Share
Nizamabad Police

అక్షరటుడే, వెబ్​డెస్క్: Constable Death | ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా (Vikarabad District) యాలాల మండలంలో చోటు చేసుకుంది.

తాండూరులో భద్రేశ్వర స్వామి (Bhadreshwara Swami) జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర బందోబస్తు విధుల కోసం నర్సింలు వెళ్లారు. రాత్రి పూట విధులు ముగించుకొని తన స్వగ్రామానికి బయలు దేరాడు. బ్రిడ్జి నిర్మాణం ప్రాంతంలో ఉన్న నీటి గుంతలో ఆయన ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. చీకటిగా ఉండటంతో గుంతను గమనించలేక ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన యాలాల మండలం (Yalala Mandal) లక్ష్మీ నారాయణపూర్ సమీపంలో కల్వర్టు వద్ద చోటు చేసుకుంది.

Constable Death | యాలాల ఠాణాలో విధులు

నర్సింలు స్వగ్రామం బషీరాబాద్ మండలం (Bashirabad Mandal)  రెడ్డిఘనపూర్‌ కాగా.. యాలాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భద్రప్ప జాతర బందోబస్తుకు వెళ్లిన ఆయన విగత జీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Heatwave Alert | మరింత పెరగనున్న ఎండలు.. వడగాలులతో జాగ్రత్త

Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం
Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Musi Project NGT Relief | ఎన్​జీటీలో ప్రభుత్వానికి ఊరట
Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా
Kabandha Hasthalu | కబంధ హస్తాలు అనే పదం ఎక్కడిది.. దీని వెనుక అసలు ఏమిటి?
TAGGED:Bashirabad MandalBhadreshwara SwamiConstable DeathVikarabad DistrictYalala Mandal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vijay Campaign Incident Vijay Campaign Incident | అభిమానుల పూలవర్షం.. పారిపోయిన టీవీకే చీఫ్​ విజయ్​
Next Article Jananayagan HD Leak Jananayagan HD Leak | విడుదలకు ముందే ‘జననాయగన్’ హెచ్‌డీ లీక్.. లీకు వీరుల‌ని అరెస్ట్ చేసిన పోలీసులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?