Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CP Saichaitanya Iftar | ఇఫ్తార్​ విందులో పాల్గొన్న సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - CP Saichaitanya Iftar | ఇఫ్తార్​ విందులో పాల్గొన్న సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

CP Saichaitanya Iftar | ఇఫ్తార్​ విందులో పాల్గొన్న సీపీ సాయిచైతన్య

నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామా మసీద్‌లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 6, 2026 9:23 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
CP Saichaitanya Iftar |
CP Saichaitanya Iftar | ఇఫ్తార్​ విందులో పాల్గొన్న సీపీ సాయిచైతన్య ఇఫ్తార్​

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CP Saichaitanya Iftar | నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామా మసీద్‌లో (Jama Masjid Nizamabad) మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు (Ramzan Iftar) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Contents
  • CP Saichaitanya Iftar | ప్రత్యేక ప్రార్థనలు..
    • CP Saichaitanya Iftar | దానధర్మాలు.. సహనశీలత..

CP Saichaitanya Iftar | ప్రత్యేక ప్రార్థనలు..

ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముక్తి సయీద్ అక్బర్ నిర్వహించిన దువాలో సీపీ (Telangana Police News) పాల్గొని, అనంతరం ఉపవాస విరమణ చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.

CP Saichaitanya Iftar | దానధర్మాలు.. సహనశీలత..

దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో (Nizamabad Police) మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లాదయతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్​కు జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్–2 ఎస్సై సయ్యద్ ముజాహిద్, జనరల్ సెక్రటరీ అబ్దుల్ మన్నన్, కార్పొరేటర్ అబ్దుల్ అందాన్, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖుద్దూస్​, ముస్లింలు పాల్గొన్నారు.

cp22

ఇది కూడా చదవండి: Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి

Sanitation Workers Felicitation | పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ
Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
TAGGED:CP SaichaitanyaIftar GatheringJama Masjid NizamabadNizamabad CityNizamabad PoliceRamzan IftarRamzan PrayersTelangana police news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Indiramma Houses Kamareddy Indiramma Houses Kamareddy | నెరవేరిన సీఎం హామీ..రేపు చిన్నమల్లారెడ్డిలో రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
Next Article Telangana Temple Attacks Telangana Temple Attacks | ఆలయాలపై దాడులు ఆందోళనకరం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?