Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Crop Compensation Demand | కలెక్టరేట్​ను ముట్టడించిన రైతులు.. పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Crop Compensation Demand | కలెక్టరేట్​ను ముట్టడించిన రైతులు.. పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​..

నిజామాబాద్

Crop Compensation Demand | కలెక్టరేట్​ను ముట్టడించిన రైతులు.. పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​..

ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 12:56 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Crop Compensation Demand

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Crop Compensation Demand | ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్​ను (Collectorate) ముట్టడించారు.

Crop Compensation Demand | రైతులను ఆదుకొని అధికారులు ఎందుకు..

రైతులకు మద్దతు తెలుపుతూ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) మాట్లాడుతూ జిల్లాలో వడగండ్ల వర్షం కారణంగా వందల ఎకరాల్లో మొక్కజొన్న, వరి, జొన్న పంటలు నష్టపోయాయన్నారు. కానీ ఇప్పటివరకు అధికారులు ఈ పరిస్థితిపై స్పందించకపోవడం విచారకరమన్నారు. నష్టపోయిన పంటల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపాల్సిన బాధ్యత ఉన్న అధికారులు గ్రామాలను సందర్శించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు వేసి ప్రభుత్వానికి నివేదించాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గంలోని (Bodhan Constituency) సాలూర, ఖాజాపూర్, నాగేశ్వర్, రూరల్ నియోజకవర్గం నుంచి డిచ్​పల్లి, సుద్దపల్లికి చెందిన సుమారు 100 మంది రైతులు కలెక్టరేట్​ను ముట్టడించారు. కలెక్టరేట్​లోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు గేటు ఎదుట భైఠాయించారు.Crop Compensation

govt 1

ఇది కూడా చదవండి..: Power Line Repairs | యుద్ధప్రాతిపదికన విద్యుత్​ లైన్లకు మరమ్మతులు చేయించాలి.. ట్రాన్స్​కో సీఎండీ కృష్ణభాస్కర్​

Leopard Carcass Found | చిరుత కళేబరం లభ్యం.. వేటగాళ్ల పనేనని అనుమానాలు..!
Toddy Depot Permission | రెండో కల్లు డిపోను కొనసాగించేలా అనుమతి ఇవ్వండి..
School Attendance Improvement | పాఠశాలల్లో గైర్హాజరును తగ్గించాలి..: సబ్ కలెక్టర్​ వికాస్​ మహతో
Domestic Cylinders Seized | హోటళ్లపై సివిల్ సప్లయ్స్​ అధికారుల దాడులు.. డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
Ramzan fasting benefits | ఉపవాసంతో సహనం, క్రమశిక్షణ పెరుగుతాయి: సీపీ సాయిచైతన్య
TAGGED:agriculture lossBJP LeadersBodhan ConstituencyCollectoratecrop compensationCrop Compensation DemandDinesh KulachariFarmer issues Indiafarmers protesthailstorm damageNizamabad Newsrural news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Harish Rao Arrest Harish Rao Arrest | మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్టు
Next Article Ladakh Donation Auctions Ladakh Donation Auctions | గుడ్డు రూ. 6 వేలు.. ఆపిల్ రూ. 1.05 లక్షలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?