Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Crude Oil Price Fall | భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Crude Oil Price Fall | భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

బిజినెస్​

Crude Oil Price Fall | భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 658 పాయింట్లు, నిఫ్టీ 221 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 12:08 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Crude Oil Price Fall
Crude Oil Price Fall

అక్షరటుడే, వెబ్​డెస్క్: Crude Oil Price Fall | ఇంధన ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా చమురుపై ఆంక్షలను సడలించనున్నట్లు యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోందని పేర్కొన్నారు.

Contents
  • Crude Oil Price Fall | గ్యాప్ అప్‌లో ప్రారంభం..
    • Crude Oil Price Fall | ఐటీలో మినహా..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు త్వరలో తగ్గుతాయన్న ఆశలతో ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతుగా నిలిచారు. దీంతో గత సెషన్‌లో భారీ నష్టాలతో ముగిసిన గ్లోబల్ మార్కెట్లు (Global Markets).. ట్రంప్ వ్యాఖ్యలతో తేరుకుని ఈరోజు లాభాల బాట పట్టాయి. ముడి చమురు ధర తగ్గడం, రూపాయి విలువ కొంత బలపడడంతో మన మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి.

Crude Oil Price Fall | గ్యాప్ అప్‌లో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 809 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 630 పాయింట్లు కోల్పోయింది. తర్వాత కోలుకుని 781 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 252 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 201 పాయింట్లు పడిపోయింది. తిరిగి కోలుకుని 224 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 658 పాయింట్ల లాభంతో 78,224 వద్ద, నిఫ్టీ 221 పాయింట్ల లాభంతో 24,249 వద్ద కదలాడుతున్నాయి.

Crude Oil Price Fall | ఐటీలో మినహా..

ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు మినహా మిగిలిన ఇండెక్స్‌లు లాభాలతో సాగుతున్నాయి. నిఫ్టీ (Nifty) ఆటో ఇండెక్స్ 2.29 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.97 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.80 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.60 శాతం, ఫార్మా, మెటల్, పవర్, యుటిలిటీ, రియాలిటీ, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభంతో ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ 0.81 శాతం, ఆయిల్ అండ్ గ్యాస0.11 శాతం నష్టంతో ఉన్నాయి.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 22 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 8 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో 3.77 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.54 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.46 శాతం, ఆసియన్ పెయింట్ 2.24 శాతం, ఎం అండ్ ఎం 4.53 శాతం లాభాలతో ఉన్నాయి.

Top losers : ఇన్ఫోసిస్ 1.41 శాతం, ఎటర్నల్ 1.37 శాతం, టెక్ మహీంద్రా 0.70 శాతం, టీసీఎస్ 0.62 శాతం, ఎయిర్‌టెల్ 0.61 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Dalal Street Black Monday | దేశీయ మార్కెట్లలో బ్లడ్​బాత్​.. కల్లోలం సృష్టించిన క్రూడ్ ఆయిల్ ధర..

March 13 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
Stock Market Relief Rally | స్టాక్ మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల బాటలో ప్రధాన సూచీలు
Stock Market Crash | బేర్ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు.. రూ. 9.71 లక్షల కోట్ల సంపద ఆవిరి
Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!
Iran Gulf Attacks | గల్ఫ్​ దేశాలపై ఇరాన్​ దాడులు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
TAGGED:crude oil pricesglobal markets newsIndian Stock Marketmarket news indianifty 50 updateoil price impactSensex Todaystock market rally
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kalvakuntla Kavitha arrest Kalvakuntla Kavitha arrest | కల్వకుంట్ల కవిత అరెస్ట్​.. జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగింపు
Next Article Trump Russia Oil Sanctions Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?