Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Crude Oil Prices | కలవరపెడుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Crude Oil Prices | కలవరపెడుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు

బిజినెస్​తాజా వార్తలు

Crude Oil Prices | కలవరపెడుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు

జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లన్నీ భారీ నష్టాలతో సాగుతున్నాయి.

Naresh chandan
Last updated: మార్చి 4, 2026 8:17 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
Crude Oil Prices | కలవరపెడుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు
Crude Oil Prices | కలవరపెడుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు

అక్షరటుడే, న్యూఢిల్లీ: Crude Oil Prices | అమెరికా -ఇరాన్(Iran) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ద్రవ్యోల్బణం(Inflation) పెరుగుతుందన్న ఆందోళనతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి.

Contents
  • Crude Oil Prices | యూఎస్ మార్కెట్లు..
    • Crude Oil Prices | యూరోప్ మార్కెట్లు..
      • ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..

గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌తోపాటు యూరోపియన్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ 8 శాతానికిపైగా నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మన మార్కెట్లు సైతం భారీ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Crude Oil Prices | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్(Wallstreet) నష్టాలతో ముగిసింది.. నాస్‌డాక్ 1.01 శాతం, ఎస్ అండ్ పీ 0.96 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.28 శాతం నష్టంతో ఉంది.

Crude Oil Prices | యూరోప్ మార్కెట్లు..

సీఏసీ 3.58 శాతం, డీఏఎక్స్(DAX) 3.56 శాతం, ఎఫ్టీఎస్ఈ 2.82 శాతం నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 8.10 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 3.45 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 3.01 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.57 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.77 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.71 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 2.23 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 3,295 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు నికరంగా రూ. 8,593 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.63 నుంచి 0.99 కు చేరింది.
  • విక్స్ 25.01 శాతం పెరిగి 17.13 కి చేరి, గతేడాది జూన్ 2 తర్వాత గరిష్టాన్ని నమోదు చేసింది. విక్స్ ఇంతలా పెరగడం మార్కెట్‌లో నెలకొన్న భయాలకు సంకేతం.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 49 పైసలు బలహీనపడి 91.47 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్(Crude oil) ధర బ్యారెల్‌కు 82.50 డాలర్లకు చేరింది.
Kukatpally Cash Robbery | కళ్లలో కారం చల్లి.. రూ.21 కోట్లు ఎత్తుకెళ్లారు
Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Women Workforce India | సంప్రదాయేతర రంగాల్లో మహిళల ముద్ర: కార్యాలయాల్లో మార్పు అనివార్యం
Stock Market Rally | మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. భారీ లాభాల దిశగా సూచీలు
TAGGED:Asian Markets TodayBrent Crude PriceCrude Oil NewsGlobal Stock MarketsInflation ImpactIran US TensionsPre Market AnalysisStock Market CrashWall Street update
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gold Prices Fall | పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరల్లో తగ్గుద‌ల‌ Gold Prices Fall | పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరల్లో తగ్గుద‌ల‌
Next Article Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?