Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CSR policy Telangana | సీఎస్​ఆర్​ నిధులపై పాలసీ రూపొందించాలి : సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - CSR policy Telangana | సీఎస్​ఆర్​ నిధులపై పాలసీ రూపొందించాలి : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణ

CSR policy Telangana | సీఎస్​ఆర్​ నిధులపై పాలసీ రూపొందించాలి : సీఎం రేవంత్​రెడ్డి

సీఎస్​ఆర్​ నిధుల కోసం ప్రత్యేక పాలసీ రూపొందించాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 26, 2026 8:51 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
CSR policy Telangana

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CSR policy Telangana | కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల సమీకరణతో పాటు వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే సంస్థలను అభినందించాలని సూచించారు.

శాసనమండలి సమావేశ హాల్​లో సీఎస్ఆర్ నిధులపై సీఎం సమీక్ష నిర్వహించారు. సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, అన్ని ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులపై చర్చించారు. ప్రతి ఏడాది అత్యుత్తమ భాగస్వామ్యం అందించిన సంస్థల ప్రతినిధులను అభినందించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ అభినందన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

CSR policy Telangana | పోర్టల్​లో పెట్టాలి

ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా సీఎస్ఆర్ పోర్టల్ రూపొందించాలని సీఎం సూచించారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ విరాళాలను ఇచ్చేందుకు, వివిధ విభాగాల పరిధిలో చేపట్టేందుకు వీలున్న ప్రాజెక్టుల వివరాలన్నీ పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలన్నారు. సంస్థలు తమకు అనువైన ప్రాజెక్టులను ఎంచుకునేందుకు వీలుగా ఈ పోర్టల్ తయారు చేయాలని చెప్పారు.

దీనిని కూడా చదవండి : Kavitha Nizamabad visit | రేపు నిజామాబాద్​కు కవిత.. పార్టీపై ప్రకటన చేస్తారా?

Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై
Ranikhet Disease | కొక్కెర వ్యాధితో వేలాది కోళ్ల మృతి
Malla Reddy Dance | మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్​ డ్యాన్స్​
Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
Census 2026 | మే 11 నుంచి జనగణన.. కలెక్టర్లకు సీఎస్​ సూచనలు
TAGGED:corporate social responsibilitycsr funds usagecsr policy indiaRevanth Reddy newsTelangana Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Oil Palm Cultivation | Oil Palm Cultivation | ఆయిల్​పామ్ సాగు లక్ష్య సాధనకు ప్రణాళికాబద్దంగా కృషి చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article Soap Scrap Uses | సబ్బు చిన్న ముక్కలు పారేస్తున్నారా.. వీటి లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! Soap Scrap Uses | సబ్బు చిన్న ముక్కలు పారేస్తున్నారా.. వీటి లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?