Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్​ నేరగాళ్ల టోకరా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్​ నేరగాళ్ల టోకరా

క్రైం

Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్​ నేరగాళ్ల టోకరా

మాజీ డీజీపీ మనవరాలికి సైబర్​ నేరగాళ్లు టోకరా వేశారు. ఏకంగా రూ.1.20 కోట్లు కాజేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 21, 2026 9:02 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
Cyber fraud Hyderabad

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్​ నేరగాళ్లు టోకరా వేశారు. ఏకంగా రూ.1.20 కోట్లు కాజేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

Contents
  • Cyber fraud Hyderabad | ఇలా బయటపడింది
    • Cyber fraud Hyderabad | ప్రత్యేక బృందాల ఏర్పాటు

మాజీ డీజీపీ మనవరాలు హైదరాబాద్​ (Hyderabad)లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆమె 18 కంపెనీలకు డైరెక్టర్​గా ఉన్నారు. ఈ క్రమంలో సైబర్​ నేరగాళ్లు ఆమె ఫొటో, పేరుతో ఫేక్​ వాట్సాప్​ అకౌంట్​ క్రియేట్​ చేశారు. అనంతరం తాను మీటింగ్​లో ఉన్నానని, ఒక నంబర్​ పంపారు. ఆ నంబర్​కు రూ.1.20 కోట్లు ట్రాన్స్​ఫర్​ చేయాలని నిందితులు చెప్పారు. అయితే అకౌంటెంట్​కు ఎలాంటి అనుమానం రాకపోవడంతో వెంటనే వారు చెప్పిన నంబర్​కు డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేశారు.

Cyber fraud Hyderabad | ఇలా బయటపడింది

సైబర్​ నేరగాళ్లు మొదట ఈ నెల 13న రూ.1.20 కోట్లు ట్రాన్స్​ఫర్ చేశారు. ఈ నెల 17న మరోసారి అలాగే మెసేజ్​ పంపారు. దీంతో డబ్బులు పంపేముందు చెక్ అప్రూవల్ కోసం వ్యాపారవేత్తను అకౌంటెంట్​ సంప్రదించడంతో అసలు విషయం బయట పడింది. తాను ఎవరికి డబ్బు పంపమని చెప్పలేదనడంతో అకౌంటెంట్​ షాక్​ అయ్యారు. గతంలో జరిగిన లావాదేవి గురించి చెప్పడంతో మోసపోయామని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cyber fraud Hyderabad | ప్రత్యేక బృందాల ఏర్పాటు

ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాజీ డీజీపీ (Former DGP) మనవరాలు కావడంతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త కావడంతో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విచారణలో ప్రత్యేక బృందాలు కేరళ (Kerala)కు వెళ్లినట్లు తెలిసింది.

దీనిని కూడా చదవండి : Moinabad Drugs Case | డ్రగ్స్​ కేసులో కీలక పరిణామం.. పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ సీజ్

Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
QNet MLM scam | క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్‌లో 32 మంది అరెస్ట్ : సీపీ సజ్జనార్​
Samsung Mobile Fraud | తక్కువ ధరకే శాంసంగ్ ఫోన్ అంటూ మోసం.. పార్శిల్ విప్పి చూశాక షాక్‌
Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
TAGGED:business fraudCyber Crime Newscyber fraudFinancial fraudhyderabad scamonline scam indiawhatsapp fraud
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Danam Nagender Danam Nagender | దానం నాగేందర్​కు షాక్​.. అనర్హతపై హైకోర్టుకు బీజేపీ
Next Article CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన! CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?