Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Cyber Fraud | లింక్​ పంపి.. ఎమ్మెల్యే ఖాతా ఖాళీ చేసిన సైబర్​ నేరగాళ్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Cyber Fraud | లింక్​ పంపి.. ఎమ్మెల్యే ఖాతా ఖాళీ చేసిన సైబర్​ నేరగాళ్లు

క్రైం

Cyber Fraud | లింక్​ పంపి.. ఎమ్మెల్యే ఖాతా ఖాళీ చేసిన సైబర్​ నేరగాళ్లు

సైబర్​ నేరగాళ్లు ఎమ్మెల్యేకు టోకరా వేశారు. ఏపీకే ఫైల్​ పంపి ఖాతా నుంచి రూ.12 లక్షలు మాయం చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 22, 2026 1:45 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
Cyber Fraud

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Fraud | సైబర్​ నేరగాళ్లు ఏకంగా ఎమ్మెల్యేకు టోకరా వేశారు. ఆర్టీఏ చలాన్​ పేరిట లింక్​ పంపి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్​లో చోటు చేసుకుంది.

Contents
  • Cyber Fraud | లింక్​ ఓపెన్​ చేయడంతో..
    • Cyber Fraud | అవగాహన కల్పిస్తున్నా..

దేశంలో సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి మొదలు పెడితే వ్యాపారవేత్తల వరకు ఎవరిని వదలడం లేదు. పోలీసులు, రాజకీయ నాయకులు సైతం సైబర్​ నేరాల బారిన పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్​ (Hyderabad)లో ఓ మహిళా వ్యాపారవేత్త నుంచి రూ.1.20 కోట్లు కాజేశారు. తాజాగా ఓ ఎమ్మెల్యే నుంచి రూ.12 లక్షలు కాజేశారు.

Cyber Fraud | లింక్​ ఓపెన్​ చేయడంతో..

ఏపీలోని పోలవరం ఎమ్మెల్యే (Polavaram MLA) చిర్రి బాలరాజు ఫోన్​కు ఆర్టీఏ చలానా పేరుతో ఏపీకే ఫైల్ (APK File) వచ్చింది. ఎమ్మెల్యే తెలియక ఆ లింక్​ను ఓపెన్ చేశారు. దీంతో ఆయన ఖాతాలో నుంచి సైబర్​ నేరగాళ్లు రూ.12 లక్షలు మాయం చేశారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీలుగుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Cyber Fraud | అవగాహన కల్పిస్తున్నా..

దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్​ మోసాలు పెరిగాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్న ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కొంతమంది అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల బారిన పడుతుండగా.. మరికొందరు గుర్తు తెలియని లింక్​లు ఓపెన్​ చేసి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. డిజిటల్​ అరెస్ట్​ (Digital Arrest) పేరిట సైబర్​ దొంగలు భయపెడుతుండటంతో మరికొందరు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇలాంటి మోసాలపై నిత్యం వార్తలు వస్తున్నాయి. పోలీసులు సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినా.. ప్రజలు సైబర్​ నేరాల బారిన పడుతూనే ఉన్నారు.

దీనిని కూడా చదవండి : Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్​ నేరగాళ్ల టోకరా

Adulterated Ghee | డాల్డాతో నెయ్యి తయారీ.. తిన్నారంటే అంతే!
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
Nareddy Mohan Reddy | రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మృతి
Road Accident on NH44 | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ట్రావెల్స్​ బస్సు బోల్తా.. నలుగురి దుర్మరణం
Twin Groom Death | పెళ్లి చేసుకున్న కవలల్లో ఒకరు మృతి.. ఘటనపై పలు అనుమానాలు..
TAGGED:Cyber Crime Newscyber fraudlink scamonline scam indiaphishing attackrta challan scam
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article BC Declaration BC Declaration | బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర.. బీఆర్ఎస్ బీసీ నాయకుల ధ్వజం
Next Article Iran Warning to Trump Iran Warning to Trump | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?