Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Cyber Scam | ఎమ్మెల్యేకు సైబర్​ నేరగాళ్ల టోకరా..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Cyber Scam | ఎమ్మెల్యేకు సైబర్​ నేరగాళ్ల టోకరా..

తెలంగాణతాజా వార్తలు

Cyber Scam | ఎమ్మెల్యేకు సైబర్​ నేరగాళ్ల టోకరా..

సైబర్​ నేరగాళ్లు ఏకంగా ఎమ్మెల్యేను మోసం చేశారు. వికసిత్​ భారత్​ పేరిట రుణాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు కాజేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 9, 2026 11:55 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
8 గంటలు ago
Share
Cyber Scam 

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyber Scam | సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి పెద్ద పెద్ద నేతలు, వ్యాపారవేత్తల వరకు ఎవరిని వదలడం లేదు. మాటలతో మాయ చేసి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేను సైబర్​ నేరగాళ్లు మోసం చేయడం గమనార్హం.

జనగామ ఎమ్మెల్యే (Jangaon MLA) పల్లా రాజేశ్వర్​రెడ్డి సైబర్​ దొంగల చేతిలో మోసపోయారు. సైబర్​ నేరగాళ్లు ఎమ్మెల్యేకు ఫోన్​ చేశారు. “వికసిత్ భారత్” పథకం కింద అర్హులకు రూ.10 లక్షల రుణం ఇప్పిస్తామని నమ్మించారు. అర్హుల జాబితా పంపించాలని సూచించారు. దీంతో నిజమేనని నమ్మిన ఎమ్మెల్యే జాబితా పంపారు.

Cyber Scam | ప్రాసెసింగ్​ ఫీజు పేరిట..

రుణం కోసం ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున రూ. లక్ష ప్రాసెసింగ్ ఫీజు కట్టాలని సైబర్​ నేరగాళ్లు (Cyber ​​Criminals) చెప్పారు. దీంతో ఎమ్మెల్యే వారు చెప్పిన ఖాతాకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించారు. మరోసారి నిందితులు డబ్బులు అడగడంతో ఎమ్మెల్యే రాజేశ్వర్​రెడ్డికి అనుమానం వచ్చింది. విచారించగా.. ఇది సైబర్​ నేరగాళ్ల మోసం అని తేలింది. దీంతో ఆయన వెంటనే వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్​ స్టేషన్​ (Jubilee Hills Police Station)లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. సైబర్​ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చదువుకున్న వారు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు సైబర్​ మోసాల బారిన పడుతుండటం గమనార్హం. చాలా వరకు ఇన్వెస్ట్​మెంట్​ ఫ్రాడ్​ కేసులు ఉంటున్నాయి. తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వస్తుందని నమ్మించి సైబర్​ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. మరోవైపు డిజిటల్​ అరెస్ట్​ల పేరిట ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Youth Drug Awareness | యువత డ్రగ్స్​కు​ దూరంగా ఉండాలి : మంత్రి రాజనర్సింహ

Chicken shops bandh Telangana | మాంసం ప్రియులకు బ్యాడ్​న్యూస్​.. రేపటి నుంచి చికెన్ షాపులు​ బంద్​..
Meeseva Services Shutdown | 36 గంటలపాటు మీ-సేవా కేంద్రాలు బంద్‌.. ఎందుకంటే!
High Protein Breakfast | గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ వీటిలోనే..అవి ఏంటో తెలుసా!
March 18 Horoscope | ఉద్యోగ యోగం.. ఈ రాశుల వారికి మెరుగుపడనున్న ఆర్థిక స్థితి!
Summer Health Tips | మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాపాయం: డాక్టర్​ ఆనంద్​ మాలు
TAGGED:Cyber CriminalsCyber ScamJangaon MLAJubilee Hills Police StationTelangana MLA Falls Victim
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Women Reservation Bill Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
Next Article Stock Market Volatility Stock Market Volatility | పశ్చిమాసియాలో ఆగని ఉద్రిక్తతలు.. తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?