Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Damodar Rajanarsimha | ప్రైవేట్​ ఆస్పత్రులపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Damodar Rajanarsimha | ప్రైవేట్​ ఆస్పత్రులపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం

తెలంగాణ

Damodar Rajanarsimha | ప్రైవేట్​ ఆస్పత్రులపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం

ప్రైవేట్​ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్స ఖర్చుపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 6:54 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Damodar Rajanarsimha

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Damodar Rajanarsimha | రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తన కార్యాలయంలో ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ (THOTA) పాలసీ రూపకల్పనపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించారు.

అవయవ దానాలను ప్రోత్సహించేందుకు విధివిధానాలను సరళీకృతం చేయాలని మంత్రి రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. అవయవ మార్పిడి (Organ transplant) చికిత్సలో దేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణను రూపొందించాలన్నారు. ప్రైవేట్​ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సల ధరలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు సైతం అవయవ మార్పిడి చికిత్సలకు అయ్యే ఖర్చును భరించే విధంగా ధరల నియంత్రణ ఉండాలని సూచించారు. దాతలు ఇచ్చిన అవయవాలు వృథా కాకుండా ప్రత్యేక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

meeting

Damodar Rajanarsimha | సహకారం అందిస్తాం

ఇతర దేశాల నుంచి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వచ్చే రోగుల కోసం నూతన విధివిధానాలను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల (Private Hospitals) సమస్యలను తెలుసుకున్నారు. అవయవ మార్పిడి చికిత్సలకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చెయ్యి మార్పిడి చికిత్స కోసం నాలుగు ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, అధికారులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : KTR on Six Guarantees | ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం : కేటీఆర్​

Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
Varshit Reddy UPSC Rank | భీమ్​గల్​ యువకుడికి సివిల్స్​లో ఆల్​ఇండియా ర్యాంక్​
Karimnagar ACB Arrest | యూపీఐ ద్వారా లంచాలు.. ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్
Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
TAGGED:Clinical Establishment ActDamodar RajanarsimhaOrgan Transplant PolicyPrivate Hospitals TelanganaTelangana Health MinisterTHOTA Act
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nareddy Mohan Reddy | Nareddy Mohan Reddy | రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మృతి
Next Article IndiGo CEO Resignation IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో రాజీనామా
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?