Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: DCC Executive Meeting | డీసీసీ కార్పొరేషన్​ కార్యవర్గ సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - DCC Executive Meeting | డీసీసీ కార్పొరేషన్​ కార్యవర్గ సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలి

నిజామాబాద్

DCC Executive Meeting | డీసీసీ కార్పొరేషన్​ కార్యవర్గ సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలి

డీసీసీ కార్పొరేషన్​ కార్యవర్గ సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలని కార్పొరేషన్​ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 5:26 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
DCC Executive Meeting

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: DCC Executive Meeting | డీసీసీ కార్పొరేషన్​ కార్యవర్గ సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలని కార్పొరేషన్​ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో (Congress Party Office) ఇటీవల నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.

DCC Executive Meeting | కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలి..

ఈ సమావేశంలో భాగంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఉపాధ్యక్షులను బ్లాక్ ఇన్​ఛార్జీలుగా, ప్రధాన కార్యదర్శులను డివిజన్ ఇన్​ఛార్జీలుగా ఇంఛార్జీలుగా, కార్యదర్శులను కో–ఇన్​ఛార్జీలుగా బాధ్యతలు అప్పజెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి నుంచి కమిటీలోని సభ్యులు వారికి ఇచ్చిన బాధ్యతలను పక్కాగా నిర్వహించాలని సూచించారు. సభ్యులు డివిజన్ అధ్యక్షులను, డివిజన్ కమిటీలను, బూత్ ఏజెంట్లను, బూత్ కమిటీలను, సోషల్ మీడియా కో–ఆర్డినేటర్లను నియమించాలని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి డివిజన్​లో జరిగే ఏ కార్యక్రమమైనా ఇన్​ఛార్జీల పర్యవేక్షణలో జరుగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ కార్యవర్గ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Yellareddy MLA | అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

CC Road Works | గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
Sriramsagar Hydel Power | జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Red Sorghum Price | ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలి: కలెక్టర్‌కు ఎమ్మెల్యే వేముల వినతి
Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..
TAGGED:Bobbili RamakrishnaCongress Party OfficeDCC Executive Meetingexecutive committeeLocal PoliticsNizamabad Politicsparty leadershippolitical organizationTelangana Congress
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Loss Stock Market Loss | భారీ నష్టాల్లో సూచీలు.. రూ. 9.19 లక్షల కోట్ల సంపద ఆవిరి
Next Article Food Adulteration Control Food Adulteration Control | ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ: సీఎం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?