Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: De-Addiction Center | డ్రగ్స్ రహిత సమాజం కోసం డీఅడిక్షన్ సెంటర్: ఎస్పీ రాజేష్ చంద్ర
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - De-Addiction Center | డ్రగ్స్ రహిత సమాజం కోసం డీఅడిక్షన్ సెంటర్: ఎస్పీ రాజేష్ చంద్ర

నిజామాబాద్

De-Addiction Center | డ్రగ్స్ రహిత సమాజం కోసం డీఅడిక్షన్ సెంటర్: ఎస్పీ రాజేష్ చంద్ర

డ్రగ్స్ రహిత సమాజం కోసమే జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం డీ ఆడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 11, 2026 5:42 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
De-Addiction Center

అక్షరటుడే, కామారెడ్డి: De-Addiction Center | డ్రగ్స్ రహిత సమాజం కోసమే జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా శనివారం కామారెడ్డి జీజీహెచ్​లో (Kamareddy GGH) నూతనంగా ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ కేంద్రాన్ని ఎస్పీ ప్రారంభించారు.

Contents
  • De-Addiction Center | మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు..
    • De-Addiction Center | డ్రగ్స్​ నిర్మూలనకు ఈగల్​ టీం..

De-Addiction Center | మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం, ఇతర మత్తుపదార్థాలకు బానిసలైన వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి, వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందన్నారు. భవిష్యత్ తరాలకు డ్రగ్స్ లేని స్వచ్ఛమైన సమాజాన్ని అందించడమే ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో అమలువుతున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తున్నామన్నారు. ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. డ్రగ్స్, గంజాయి వంటి మహమ్మారుల వల్ల కేవలం తీసుకునే వారే కాకుండా, సమాజం మొత్తం ప్రభావితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తులో వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో భద్రత కరువవుతోందని పేర్కొన్నారు.

De-Addiction Center | డ్రగ్స్​ నిర్మూలనకు ఈగల్​ టీం..

డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఈగల్ టీమ్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రజల నుంచి వచ్చే సమాచారం ఈ పోరాటంలో అత్యంత కీలకమని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లా ఆస్పత్రిలోని రెండో అంతస్తులో డీ అడిక్షన్ సెంటర్ కోసం ప్రత్యేక వార్డును కేటాయించడం జరిగిందని, సైకియాట్రిస్ట్ డాక్టర్ వివేక్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందించడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ (Additional Collector Victor), కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ యాదగిరి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవీందర్ గౌడ్, సైకియాట్రిస్ట్ డాక్టర్ వివేక్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Artificial Intelligence Courses | ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులు తేవాలి: షబ్బీర్ అలీ

Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Youth Drug Awareness | యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య
Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!
Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి
Tribal Association Support | నలుగురు చిన్నారులకు ‘గిరిజన సంఘం’ భరోసా
TAGGED:Additional Collector VictorASP Chaitanya ReddyDe-Addiction CenterKamareddy GGHSP Rajesh ChandraState Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Janani Yatra Janani Yatra | రాజమండ్రికి చేరుకున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ ‘జనని యాత్ర’.. సంతానోత్పత్తిపై అవగాహనే లక్ష్యం
Next Article Jyotiba Phule Jayanti | Jyotiba Phule Jayanti | కామారెడ్డిలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?