Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Denza Z9 GT | ఐదు నిమిషాల్లో 70 శాతం చార్జింగ్.. అదుర్స్ అనిపించే ఫీచర్లతో బీవైడీ ఈవీ కారు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Denza Z9 GT | ఐదు నిమిషాల్లో 70 శాతం చార్జింగ్.. అదుర్స్ అనిపించే ఫీచర్లతో బీవైడీ ఈవీ కారు

బిజినెస్​

Denza Z9 GT | ఐదు నిమిషాల్లో 70 శాతం చార్జింగ్.. అదుర్స్ అనిపించే ఫీచర్లతో బీవైడీ ఈవీ కారు

చైనాకు చెందిన ఈవీ కార్ల దిగ్గజ సంస్థ బీవైడీ మరో సంచలనంతో మార్కెట్‌లోకి రాబోతోంది. వచ్చేనెలలో నూతన మోడల్ కారును రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 12:50 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Denza Z9 GT

అక్షరటుడే, వెబ్​డెస్క్: Denza Z9 GT | ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్ల (Electric Cars) వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రస్తుత ఇంధన సంక్షోభ సమయంలో వీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన బీవైడీ అదిరిపోయే ఫీచర్లతో మరో నూతన మోడల్‌ను తీసుకువస్తోంది. ప్రీమియం సబ్ బ్రాండ్ అయిన డెంజా నుంచి జెడ్9 జీటీ మోడల్‌ను యూరోప్ దేశాలోల రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

Contents
  • Denza Z9 GT | ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే..
    • Denza Z9 GT | మూడు సెకన్లలోనే 100 కేఎంపీహెచ్ స్పీడ్..

Denza Z9 GT | ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే..

సరికొత్త ఫ్లాష్ చార్జింగ్ సాంకేతికతతో ఐదు నిమిషాల్లోనే పది శాతనుంచి 70 శాతం వరకు చార్జ్ అవుతుందని, మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ వంటి గడ్డకట్టే చలిలో కూడా 12 నిమిషాల్లో 20 శాతం నుంచి 97 శాతం వరకు చార్జింగ్ పూర్తవుతుందని చెబుతోంది. ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే 1,000 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. కారు ధర, పూర్తి ఫీచర్లను వచ్చే నెలలో జరిగే లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించనున్నారు.

Denza Z9 GT | మూడు సెకన్లలోనే 100 కేఎంపీహెచ్ స్పీడ్..

2026 బీవైడీ డెంజా జెడ్ 9 జీటీ కారు హై పర్ఫార్మెన్స్ లగ్జరీ ఎలక్ట్రిక్ షూటింగ్ బ్రేక్ కారుగా కంపెనీ పేర్కొంది. ఈ కారులో మూడు మోటార్ల వ్యవస్థను ఉపయోగించారు. 123 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది దాదాపు 952 హార్స్ పవర్ సామర్థ్యాన్ని అందిస్తుంది. కేవలం మూడు సెకన్లలోనే 100 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది.ఇది మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ వంటి పరిస్థితిలోనూ 12 నిమిషాల్లో 20 శాతం నుంచి 97 శాతం వరకు చార్జ్ అవుతుందని చెబుతోంది. యూరోప్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దీనిని తీసుకువచ్చినట్లు అర్థమవుతోంది. ఇది యూరోప్‌ (Europe)లోని పోర్షే టైకాన్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.డెంజా జెడ్9 జీటీ ధర రూ. 36 లక్షలనుంచి రూ. 50 లక్షల మధ్యలో ఉండే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు

LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
March 12 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు
Stock Market Losses | తగ్గని ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం
TAGGED:byd denza z9 gt specsbyd electric cardenza evDenza Z9 GTelectric car technologyElectric CarsEuropeev cars europefast charging electric carluxury ev car
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Budget Session Telangana Budget Session | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన : గవర్నర్​
Next Article Jeevan Reddy Resignation Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేయనున్న జీవన్​రెడ్డి.. ఏ పార్టీలో చేరుతారో?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?