Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Dhurandhar 2 Collections | బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ఇండియ‌న్ సినిమా.. రెండు వారాల్లోనే ₹1500 కోట్ల దిశగా ..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Dhurandhar 2 Collections | బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ఇండియ‌న్ సినిమా.. రెండు వారాల్లోనే ₹1500 కోట్ల దిశగా ..

సినిమా

Dhurandhar 2 Collections | బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ఇండియ‌న్ సినిమా.. రెండు వారాల్లోనే ₹1500 కోట్ల దిశగా ..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారీ చిత్రం, కేవలం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹1500 కోట్లకు చేరువలో నిలిచి కొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తోంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 3, 2026 2:30 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
8 గంటలు ago
Share
Dhurandhar 2 Collections

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dhurandhar 2 Collections | ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ధురంధ‌ర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ధురంధర్ ది రివెంజ్ 2 ప్రాంతీయ భాషల్లో సంచలన రీతిలో వసూళ్లు రాబడుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది

దర్శకుడు ఆదిత్య ధర్ (Director Aditya Dhar) రూపొందించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు చూసి అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తొలి వారంలోనే భారతదేశంలో ₹690 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. మొదటి వారం నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో ఈ చిత్రం తన ప్రభంజనాన్ని చాటుకుంది.

రోజు వారీ వసూళ్లు (Day-wise Collections)
Day 9: ₹42 కోట్లు
Day 10: ₹64 కోట్లు
Day 11: ₹71 కోట్లు
Day 12: ₹26 కోట్లు
Day 13: ₹28 కోట్లు
Day 14: ₹21 కోట్లు
Day 15: ₹19 కోట్లు

 Dhurandhar 2 Collections | ఇండియాలో ₹1,134 కోట్ల వ‌సూళ్లు..

గణాంకాలను పరిశీలిస్తే, రెండో వారంలో కూడా సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇండియాలో రూ. 1,134 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్ట‌గా, ఓవర్సీస్​లో రూ. 367 కోట్లు సాధించింది. అంటే వరల్డ్‌వైడ్ గ్రాస్ (2 వారాలు): రూ.1,501 కోట్లు రాబ‌ట్టింది. ఈ లెక్కల ప్రకారం, సినిమా ఇప్పటికే రూ.1500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తే, త్వరలోనే రూ.2000 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ మార్కెట్లలో కూడా మంచి కలెక్షన్లు రావడం విశేషం.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, “ఇండియన్ సినిమా పవర్”ను ప్రపంచానికి మరోసారి చాటుతోంది. భారీ కలెక్షన్లతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా దక్కించుకుంటూ, ఈ సినిమా చరిత్రలో నిలిచే విజయం దిశగా పయనిస్తోంది. కాగా, భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 సినిమా పేరిట రికార్డు న‌మోదై ఉండ‌గా, ఆ తర్వాత స్థానంలో పుష్ప 2, కేజీఎఫ్ 2 చిత్రాలు నిలిచాయి. బాహుబలి 2 సినిమా 1788 కోట్లు, పుష్ప 2 మూవీ 1742 కోట్ల రూపాయలు వసూలు చేసి టాప్‌లో ఉన్నాయి. మ‌రి ధురంధర్ 2 చిత్రం ఈ రెండు రికార్డులను తుడిచిపెడుతుందా లేదా అనేది చూడాలి.

ఇది కూడా చదవండి..: Hema Drug Test | డ్రగ్స్ కలకలం.. నెగెటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేసిన నటి హేమ..

Dhurandhar 2 collections | ‘ధురంధర్: ది రివెంజ్’ సంచలనం.. ‘బాహుబలి 2’ రికార్డ్ బ్రేక్
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు
Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
Vijay Sethupathi Sai Pallavi Movie | విజయ్​ సేతుపతి – సాయి పల్లవి జంటగా క్రేజీ ప్రాజెక్ట్​.. తెరకెక్కించనున్న లెజెండరీ డైరెక్టర్​.. త్వరలో సెట్స్​పైకి..
TAGGED:Aditya Dhar filmBollywood newsbox office recordsDhurandhar 2 CollectionsDirector Aditya DharFilm Industry Updateshighest grossing moviesIndian cinemaworldwide collections
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tamil Nadu BJP Candidates Tamil Nadu BJP Candidates | తమిళనాడు బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల
Next Article AI Technology in Education AI Technology in Education | కాకతీయ ఇంజినీరింగ్​ కళాశాల విద్యార్థుల ఫేర్​వెల్​ పార్టీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?