Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Dhurandhar 2 collections | ‘ధురంధర్: ది రివెంజ్’ సంచలనం.. ‘బాహుబలి 2’ రికార్డ్ బ్రేక్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Dhurandhar 2 collections | ‘ధురంధర్: ది రివెంజ్’ సంచలనం.. ‘బాహుబలి 2’ రికార్డ్ బ్రేక్

సినిమా

Dhurandhar 2 collections | ‘ధురంధర్: ది రివెంజ్’ సంచలనం.. ‘బాహుబలి 2’ రికార్డ్ బ్రేక్

నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద తొమ్మిదేళ్లుగా చెక్కుచెదరని బాహుబలి 2: ది కన్క్లూజన్ రికార్డును ధురంధర్: ది రివెంజ్ బద్దలు కొట్టింది. ఈ సందర్భంగా నిర్మాత శోభు యార్లగడ్డ చిత్ర యూనిట్‌ను అభినందించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 10:38 ఉద.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Dhurandhar 2 collections

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dhurandhar 2 collections | ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న‌ ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar 2) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నార్త్ అమెరికా మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచిన బాహుబలి 2: ది కన్‌క్లూజ‌న్‌ రికార్డును ఈ చిత్రం అధిగమించింది. దాదాపు తొమ్మిదేళ్లుగా నిలిచిన ఈ రికార్డు ఇప్పుడు బ్రేక్ కావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘ధురంధర్: ది రివెంజ్’ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమా చూసి చాలా ఆనందించానని, ఈ స్థాయిలో రికార్డులు బద్దలవుతుండడం చూడటం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. చిత్ర యూనిట్ మొత్తం ఈ విజయానికి అర్హులేనని ఆయన అభినందించారు.

Dhurandhar 2 collections | క‌లెక్ష‌న్ల వ‌ర్షం..

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా (Ranveer Singh), దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, రోజురోజుకూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది. ముఖ్యంగా సెలవుల సీజన్ కాకపోయినా ఈ స్థాయి కలెక్షన్లు రావడం విశేషంగా మారింది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడి వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

‘ధురంధర్: ది రివెంజ్’ ప్రస్తుతం చూపిస్తున్న దూకుడు చూస్తుంటే, భవిష్యత్తులో మరిన్ని భారీ రికార్డులను కూడా ఈ చిత్రం తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ రికార్డును భవిష్యత్తులో ఎవరు అధిగమిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ మొద‌టి పార్ట్ First Part కూడా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇక అభిమానులు ఇప్పుడు మూడో పార్ట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి : Dhurandhar 2 Collections | వెయ్యి కోట్ల క్ల‌బ్‌లోకి ధురంధ‌ర్ 2.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ క్ల‌బ్‌లోకి చేరిన టాప్ 10 చిత్రాలివే..!

Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
Oscars 2026 | వైభవంగా ప్రారంభమైన 98వ ఆస్కార్ వేడుకలు.. కొత్త కేటగిరీతో చరిత్రలో కీలక మార్పు
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు
Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు
TAGGED:Aditya Dhar filmBaahubali 2 recordBollywood box officeDhurandhar 2Indian cinema overseasRanveer Singh movie
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Virat Kohli innings Virat Kohli innings | దుమ్మురేపిన ఆర్సీబీ .. కోహ్లీ సునామీ ఇన్నింగ్స్‌తో 202 టార్గెట్ సునాయాసంగా ఛేజ్
Next Article Mission Bhagiratha Water Supply | Mission Bhagiratha Water Supply | ఐదురోజుల పాటు మిషన్​ భగీరథ నీటిసరఫరా నిలిపివేత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?