Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..

తెలంగాణనిజామాబాద్

Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. అన్ ఎంప్లాయిడ్ డిసేబుల్డ్ అసోసియేషన్ ఆఫ్ యూత్ మంగళవారం నిర్వహించిన ఛలో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 24, 2026 9:07 సా.
Shashi kiran Mottala
4 రోజులు ago
Share
Disabled Protest Support |
Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..

అక్షరటుడే, ఇందూరు: Disabled Protest Support | దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Blp Mla Dhanpal) డిమాండ్ చేశారు. అన్ ఎంప్లాయిడ్ డిసేబుల్డ్ అసోసియేషన్ ఆఫ్ యూత్ (Unemployed Disabled Association) మంగళవారం నిర్వహించిన ఛలో అసెంబ్లీ(chalo assembly) ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేలు (bjp mlas) మద్దతు తెలిపారు.

Contents
  • Disabled Protest Support | ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది..
    • Disabled Protest Support | స్కూటీ హామీ ఏమైంది..

Disabled Protest Support | ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్​పాల్ మాట్లాడుతూ..వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే ధన్​పాల్​ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు(disability rights) గడిచినా.. మేనిఫెస్టోలో పొందుపర్చిన విధంగా వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు (pension demand) పెంచాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల అమలు ఎలాగో పూర్తి స్థాయిలో జరగడం లేదు.. కనీసం వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.

Disabled Protest Support | స్కూటీ హామీ ఏమైంది..

ప్రధానంగా వారికి స్కూటీ అందజేస్తామని చెప్పి విస్మరించారన్నారు. స్వయం ఉపాధి కింద ఇస్తున్న రూ.50 వేల ఋణం(protest news) ఏమాత్రం సరిపోవడం లేదని, దీన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముందు పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం(india politics) చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పటేల్​తో కలిసి గన్​పార్క్ అమరవీరుల పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

dhanpal 1

ఇది కూడా చదవండి: Olympiad Education Benefits | ఒలంపియాడ్‌ విద్యతో ఉజ్వల భవిష్యత్తు..

Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
Varshith Reddy Felicitation | ముచ్కూర్ ముద్దుబిడ్డకు ఘన నీరాజనం
Ugadi Panchang Predictions | వారికి ఆ నాలుగు నెలలు నరకమే..
Dalit Boycott Complaint | డప్పు కొట్టకపోతే బహిష్కరిస్తారట..పోలీసులకు దళితుల ఫిర్యాదు
Paidi Rakesh Reddy Unity | ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం..: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
TAGGED:Blp Mla Dhanpalchalo assemblydisability rightspension demandprotest newsUnemployed Disabled Association
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Six Guarantees Legal Status | Six Guarantees Legal Status | ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
Next Article Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం! Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?