Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Divvela Madhuri Controversy | మరో వివాదంలో దివ్వెల మాధురి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Divvela Madhuri Controversy | మరో వివాదంలో దివ్వెల మాధురి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

సినిమా

Divvela Madhuri Controversy | మరో వివాదంలో దివ్వెల మాధురి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

బిగ్​ఫేమ్​ దివ్వెల మాధురి, తనూజ తిరుమల కొండపై కేక్​ కట్​ చేశారు. టీటీడీ అధికారులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 12:44 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Divvela Madhuri Controversy
Divvela Madhuri Controversy

అక్షరటుడే, వెబ్​డెస్క్: Divvela Madhuri Controversy | బిగ్​బాస్​ ఫేమ్​, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్​ (Duvvada Srinivas) సతీమణి దివ్వెల మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. మాధురి, శ్రీనివాస్​ జంట సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. ఇందులో భాగంగా అప్పుడప్పుడు పలు వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా తిరుమల (Tirumala)లో దివ్వెల మాధురి చేసిన పనిపై భక్తులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దివ్వెల మాధురి, బిగ్ బాస్ సీజన్ 9 రన్నరప్ తనూజలు ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో తనూజ పుట్టినరోజు వేడుకలను వీరు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను దివ్వెల మాదిరి తన ఇన్ స్టాగ్రామ్ (Instagram)​లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల కొండను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అక్కడకు కేక్​ తీసుకు వెళ్లడం నిషేధం. అయితే మాధురి, తనూజ మాత్రం కేక్​ కట్ బర్త్​ డే వేడుకలు జరుపుకున్నారు.

Divvela Madhuri Controversy | పవిత్రతకు భంగం

వీరు ఇద్దరు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని టీటీడీ అధికారులు (TTD Officers) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీటీడీ వీరిపైన తిరుమల పోలీసు (Tirumala Police)లకు ఫిర్యాదు చేసింది. తిరుమలలో మాధురి, తనూజ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ తెలిపింది. కొండపై ఇలాంటి వేడుకలపై నిషేధం ఉందని పేర్కొంది. వీరిపై ఇప్పటికే విజిలెన్స్​కు ఫిర్యాదు అందిందన్నారు. కాగా తిరుమలలో తిరుమలలో వ్యక్తిగత వేడుకలు జరుపుకోవడంపై నిషేధం ఉంది. అలాగే కేక్​లను కొండపైకి తీసుకు వెళ్లకూడదు. కానీ వీరు నిబంధనలకు విరుద్ధంగా కేక్​ కట్ చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Tirumala VIP Break Darshan | 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Vijay Rashmika Wedding | విరోష్ పెళ్లి సందడి : దేశవ్యాప్తంగా స్వీట్లు, దేవాలయాల్లో అన్నదానం…
Palamaneru Road Accident | పలమనేరు బైపాస్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం
The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
TAGGED:Divvela Madhuri ControversyDuvvada SrinivasInstagramTirumalaTirumala PoliceTTD Officers
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Municipal Controversy Kamareddy Municipal Controversy | కామారెడ్డిలో మున్సిపల్​ అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం..
Next Article Karnataka Social Media Ban Karnataka Social Media Ban | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా బ్యాన్​.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?