Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Doddi Komarayya legacy | తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Doddi Komarayya legacy | తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి..

నిజామాబాద్

Doddi Komarayya legacy | తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి..

తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని నిజామాబాద్​ జిల్లా కురుమ సంఘం ఉపాధ్యక్షుడు ఈరుగొండ అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 3, 2026 11:45 ఉద.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Doddi Komarayya legacy

అక్షరటుడే, కోటగిరి : Doddi Komarayya legacy | తెలంగాణ (Telangana) తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా కురుమ సంఘం ఉపాధ్యక్షుడు ఈరుగొండ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని దొడ్డి కొమురయ్య (Doddi Komurayya) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Doddi Komarayya legacy | భూమి కోసం.. భుక్తి కోసం..

ఈ సందర్భంగా ఈరుగొండ మాట్లాడుతూ.. భూమికోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరి విముక్తి కోసం కొమురయ్య ఎన్నో పోరాటాలు చేశారన్నారు. దోపిడీలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి అమరుడయ్యారని.. ఆయన సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచారన్నారు. ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో షాజీ పటేల్, లోని జగన్, బజరంగ్, విజయ్, సాయిలు ప్రభాకర్, రాజ్ కుమార్, మోహన్, మల్లు గొండ, సాయగొండ, శ్రీనివాస్, గంగొండ, భీంరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Suspicious Death Kamareddy | గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి.. హత్యగా అనుమానాలు..

Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం
EMRS Gandhari Jobs | గాంధారి ఏకలవ్య గురుకులంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Cleanliness Drive | పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలి: సబ్ కలెక్టర్ కిరణ్మయి
Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
Geo Spatial Technology India | జియో విద్యార్థులకు NIRDలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు: ప్రొఫెసర్ ఎం.వి. రవిబాబు
TAGGED:Doddi Komarayya legacyfreedom fighters IndiaKomarayya tributeNizam rule resistancesocial justice movementTelangana historyTelangana martyrsTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Warangal ACB Raids Warangal ACB Raids | వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
Next Article Spiritual centers development Spiritual centers development | ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?