Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Dog Bite | కుక్కకాటుతో రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Dog Bite | కుక్కకాటుతో రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు..

నిజామాబాద్

Dog Bite | కుక్కకాటుతో రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు..

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడి చేసింది. గాంధారి మండలంలోని నేరల్​ తండాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 6, 2026 6:29 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Dog Bite |
Dog Bite | కుక్కకాటుతో రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు..

అక్షరటుడే, గాంధారి: Dog Bite | ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడి (dog attack incident) చేసింది. గాంధారి (gandhari news) మండలంలోని నేరల్​ తండాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

Dog Bite | తల్లి ఇంట్లో పనులు చేస్తుండగా..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరల్​తండాలో (Neral Thanda) జెమిని బాయ్​, బాల్​ సింగ్​కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే బాల్​సింగ్​​ బయటకు వెళ్లగా.. బన్సీబాయ్​ ఇంట్లో పనిచేసుకుంటుంది. ఈ క్రమంలో బాలుడు ఆరుబయట ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ఓ కుక్క బాలుడిని తీవ్రంగా గాయపర్చింది. స్పందించిన తల్లిదండ్రులు వెంటనే గాంధారి ఆస్పత్రికి బాలుడిని తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి కామారెడ్డి(Kamareddy) జిల్లా ఆస్పత్రికి (Kamareddy District Hospital) తరలించినట్లు తెలిసింది.

 

ఇది కూడా చదవండి: Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 32 ఫిర్యాదుల స్వీకరణ

Gold Price Drop | సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి
Gold Price Rise | పసిడి ధరకు రెక్కలు..: రూ.1.70 లక్షలకు చేరిన బంగారం ధర
Sudharshan Reddy Dance | బంజారాలతో స్టెప్పులేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ
SSC Exams | నాల్గోరోజు ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
TAGGED:animal attackchild safetydog attack incidentgandhari newsKamareddy District HospitalLocal News Indiavillage news telangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Flood Water Management Flood Water Management | వ‌ర‌ద నీరు చెరువులకు చేరేలా చర్యలు : హైడ్రా కమిషనర్
Next Article Delhi Assembly Security Breach Delhi Assembly Security Breach | ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొన్న వ్యక్తి అరెస్ట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?