Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Double Bedroom Houses | ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం : మంత్రి పొంగులేటి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Double Bedroom Houses | ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం : మంత్రి పొంగులేటి

తెలంగాణ

Double Bedroom Houses | ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం : మంత్రి పొంగులేటి

డబుల్​ బెడ్​ రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 25, 2026 7:47 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Double Bedroom Houses

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Double Bedroom Houses | అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్​ రూమ్​ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. త్వరలో వాటి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీలో బుధవారం ఆయన మాట్లాడారు.

Contents
  • Double Bedroom Houses | లబ్ధిదారులకే నిధులు
    • Double Bedroom Houses | సర్పంచ్​లే కీలకం

బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో రెండు ల‌క్ష‌ల పైచిలుకు ఇండ్ల‌ను మంజూరు చేసి జీహెచ్​ఎంసీ (GHMC) పరిధిలో లక్ష ఇళ్లను కేటాయించిందన్నారు. వాటిలో 78,861 ఇళ్లు పూర్తయినా.. మౌలిక స‌దుపాయాల‌కు నోచుకోలేదన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక రూ.738 కోట్ల నిధులతో మౌలిక వసతులను కల్పించి 26 వేళ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. 2 బీహెచ్​కే కాల‌నీల్లోని షాపుల‌ను బ‌హిరంగ వేలంలో విక్ర‌యించి వ‌చ్చిన డ‌బ్బును ఆయా కాల‌నీ క‌మిటీ ప్రతినిధి, ప్ర‌భుత్వం ప్రతినిధి పేరిట జాయింట్​గా జ‌మ‌ చేశామన్నారు. వాటిపై వ‌చ్చే వ‌డ్డీతో విద్యుత్‌, లిఫ్ట్ త‌దిత‌ర అవ‌స‌రాలుకు ఖ‌ర్చు చేసేలా ఆదేశించామని చెప్పారు.

Double Bedroom Houses | లబ్ధిదారులకే నిధులు

అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి పాత కాంట్రాక్ట‌ర్లు అప్ప‌టి రేటుకు స‌మ్మ‌తిస్తే వారికి ప‌నులు అప్ప‌గిస్తామని మంత్రి తెలిపరాఉ. 99రోజ‌ల ప్ర‌ణాళికా కార్య‌క్ర‌మంలో ల‌బ్దిదారుల ఎంపిక పూర్తి చేసి మిగిలిన నిర్మాణాలు పూర్తి చేసుకుంటాం అంటే ల‌బ్దిదారులకే నిధులు ఇస్తామని ప్రకటించారు.

Double Bedroom Houses | సర్పంచ్​లే కీలకం

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సర్పంచులే కీలకమని మంత్రి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ కమిటీలకు సర్పంచులే అధ్యక్షులుగా ఉంటారన్నారు. కేవలం అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Kavitha New Party | కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు..! మార్చి 27న ప్రకటించే ఛాన్స్​..

Sircilla Weavers Dues | నేత కార్మికుల విద్యుత్​ బకాయిలు రద్దు చేయాలి : కేటీఆర్​
ACB Corruption Arrest | ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్​ సీఐ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
Moinabad Drugs Case | మొయినాబాద్​ డ్రగ్స్​ కేసు విచారణకు సిట్​ ఏర్పాటు
CS Tenure Extension | సీఎస్​ పదవీకాలం పొడిగింపు.. రిటైర్డ్​ ఐపీఎస్​ సంచలన లేఖ
KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​
TAGGED:2bhk scheme telanganadouble bedroom housinggovernment housing schemehousing projects india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Agriculture Sector Crisis | Agriculture Sector Crisis | వ్యవసాయరంగాన్ని తాకట్టు పెడుతున్న కేంద్రం
Next Article Amrabad Rehabilitation Support Amrabad Rehabilitation Support | ‘అమ్రాబాద్’​ నిర్వాసితులకు అండగా ఉంటాం : భట్టి విక్రమార్క
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Amrabad Rehabilitation Support | నిర్వాసితులకు చెక్కులు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?