Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: driving license grading points | డ్రైవింగ్​ లైసెన్స్​కు ఇక గ్రేడింగ్​ పాయింట్లు.. తప్పుల పుట్ట పెరిగితే లైసెన్స్​ రద్దు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - driving license grading points | డ్రైవింగ్​ లైసెన్స్​కు ఇక గ్రేడింగ్​ పాయింట్లు.. తప్పుల పుట్ట పెరిగితే లైసెన్స్​ రద్దు

భక్తితాజా వార్తలు

driving license grading points | డ్రైవింగ్​ లైసెన్స్​కు ఇక గ్రేడింగ్​ పాయింట్లు.. తప్పుల పుట్ట పెరిగితే లైసెన్స్​ రద్దు

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలుఇక మారనున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు కఠిన నిబంధనలు తీసుకు రాబోతోంది.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 26, 2026 10:25 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
driving license grading points
driving license grading points | డ్రైవింగ్​ లైసెన్స్​కు ఇక గ్రేడింగ్​ పాయింట్లు.. తప్పుల పుట్ట పెరిగితే లైసెన్స్​ రద్దు

అక్షరటుడే, న్యూఢిల్లీ: driving license grading points | వాహనదారులకు కేంద్ర సర్కారు షాకివ్వబోతోంది. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో అతిత్వరలోనే కొత్త నిబంధనలను తీసుకురాబోతోంది. రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు తీసుకురాబోతోంది. ఇకపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడేవారి తాట తీసేందుకు గ్రేడింగ్ పాయింట్ల విధానం తీసుకురాబోతోంది. అంటే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లను తగ్గిస్తారన్నమాట. పాయింట్లు అన్నీ అయిపోతే.. ఆరు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఆరు నెలల పాటు, లేదంటే మొత్తానికి రద్దు చేస్తారు. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 26) జరిగిన సీఐఐ క్లాన్‌కేవ్ మీటింగ్​లో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సదరు గ్రేడింగ్ పాయింట్ల గురించి వివరించారు.

Contents
  • driving license grading points | ఎలా పనిచేస్తుందంటే..
      • driving license grading points | కొత్త రూల్స్ త్వరలోనే

driving license grading points | ఎలా పనిచేస్తుందంటే..

ప్రతి డ్రైవింగ్ లైసెన్స్‌కు పాయింట్లు ఉంటాయి. ఏదైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే వాటిని తగ్గిస్తారు. పాయింట్లు మొత్తం కోల్పోయినప్పుడు అధికారులు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులకు భయం ఉండటం లేదని, అందువల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నితిన్ గడ్కరీ అన్నారు.

driving license grading points
driving license grading points

driving license grading points | కొత్త రూల్స్ త్వరలోనే

గ్రేడ్ పాయింట్లు మొత్తం అయిపోతే.. డ్రైవింగ్ లైసెన్స్‌పై ఆరు నెలల పాటు నిషేధం విధిస్తారు. పూర్తిగా రద్దు చేసే అవకాశాలు సైతం లేకపోలేదు. దేశంలో ఏటా 1.8 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవ్, ఓవర్​ స్పీడ్, ఫోన్​ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి వాటి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అందుకే కఠిన రూల్స్​ తీసుకొస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి.: Vijay Rashmika Wedding | పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక

Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
Family Life Insurance Scheme | రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి జీవితబీమా : డిప్యూటీ సీఎం
March 24 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో భారీ పతనం!
Hyderabad Food Adulteration | కల్తీ మాఫియాపై ఉక్కుపాదం.. ప్రత్యేక బృందం ఏర్పాటు
TAGGED:driving licensedriving license grading pointsgrading points
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Vijay Rashmika Wedding Vijay Rashmika Wedding | పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక
Next Article T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?