Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Drunk Driving Cases | రెండు వారాల్లో 338 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు..: సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Drunk Driving Cases | రెండు వారాల్లో 338 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు..: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Drunk Driving Cases | రెండు వారాల్లో 338 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు..: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో డ్రంకన్​ డ్రైవ్​ కేసులు 338 నమోదు నమోదయ్యాయని, రూ.25 లక్షలకు పైగా జరిమానాలు విధించబడ్డాయని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 11, 2026 4:57 సా.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
Drunk Driving Cases

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Driving Cases | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో గడిచిన రెండు వారాల్లో డ్రంకన్​ డ్రైవ్​ కేసులు 338 నమోదు నమోదయ్యాయని, రూ.25 లక్షలకు పైగా జరిమానాలు విధించబడ్డాయని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya)పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Drunk Driving Cases | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్​, అన్ని పీఎస్​లలో గడిచిన రెండు వారాల్లో డ్రంకన్​ డ్రైవ్​ (Drunken Driving) తనిఖీలు నిర్వహించినట్లు సీపీ తెలిపారు. ఈ సందర్భంగా 338 మంది పట్టుబడగా వారిని నిజామాబాద్​, బోధన్ ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపర్చినట్లు వివరించారు. ఇందులో 34 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని, మిగిలిన వారికి ఆయా కోర్టులు రూ.25,75,000 జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలపై తిరగవద్దని సీపీ సూచించారు.

ఇది కూడా చదవండి..: Youth Drug Awareness | యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య

Sriramsagar Hydel Power | జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Kamareddy Mega Job Mela | జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్ కేసులో పలువురికి జైలుశిక్ష
Pending Works Completion | పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి: ఎమ్మెల్యే మదన్​మోహన్​
Urea Shortage | యూరియా కోసం అన్నదాతల కష్టాలు.. చెప్పులతో క్యూలైన్​..
TAGGED:CP Sai ChaitanyaDrunk Driving CasesDrunken DrivingNizamabad Police Commissionerate
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Peace Talks Iran Peace Talks | శాంతి చర్చలకు ఇరాన్ ప్రతినిధులు.. ర‌క్తంతో త‌డిసిన స్కూల్ బ్యాగులు, బూట్ల‌తో పాకిస్తాన్‌కి..!
Next Article Artificial Intelligence Courses Artificial Intelligence Courses | ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులు అందుబాటులోకి తేవాలి: షబ్బీర్ అలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?