Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా

క్రైంనిజామాబాద్

Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా

డ్రంకన్​ డ్రైవ్​లో పలువురికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ నిజామాబాద్, ఆర్మూర్​ న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి.. ఈ మేరకు ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ, ఆర్మూర్​ ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​ వివరాలు వెల్లడించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 26, 2026 7:43 సా.
Shashi kiran Mottala
3 గంటలు ago
Share
Drunk Driving Penalties |
Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం/ఆర్మూర్​: Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​లో పలువురికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ(Nizamabad crime news) నిజామాబాద్, ఆర్మూర్​ న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి.. ఈ మేరకు ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ, ఆర్మూర్​ ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​ వివరాలు వెల్లడించారు.

Contents
  • Drunk Driving Penalties | నగరంలో..
    • ఆర్మూర్​లో..

Drunk Driving Penalties | నగరంలో..

ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ మస్తాన్​ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా.. 13 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లుగా (traffic violations Telangana) గుర్తించారు. వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా.. అతిగా మద్యం సేవించిన ఇద్దరికి వారంరోజుల జైలుశిక్ష విధిస్తూ సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ హైమద్​ మెయిద్దీన్​ తీర్పునిచ్చారు.

అలాగే మరో 11 మందికి ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పు న జరిమానా( drunk driving penalties) విధించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు(Indian traffic rules) తప్పవని ఆయన హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతర ప్రాణాలకు ముప్పు తేవద్దని ఆయన పేర్కొన్నారు.

ఆర్మూర్​లో..

ఆర్మూర్​ పట్టణంలో (Armoor police) పట్టణంలో తనిఖీలు చేస్తుండగా.. ఏడుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లుగా(crime news Telangana)గుర్తించారు. వారికి కోర్టులో హాజరుపర్చగా ఒక్కొర్కరికి రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిందని ఎస్​హెచ్​వో తెలిపారు.

ఇది కూడా చదవండి: Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి

Shabbir Ali Comments | కేసీఆర్​ ఖజానా ఖాళీ చేసి వెళ్లిండు.. అయినా పథకాలు అమలు చేస్తున్నాం..: షబ్బీర్​ అలీ
Telangana Housing Board Auction | తెలంగాణ హౌసింగ్​ బోర్డు ప్లాట్లు, ఇళ్ల వేలం.. ఒకేరోజు రూ. 6.50 కోట్ల ఆదాయం!
Mala Sangham elections | మాల సంఘం కార్యవర్గం ఎన్నిక
Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ
Digital Census India | జనగణన విధులను పక్కగా నిర్వహించాలి
TAGGED:Armoor policecrime news Telanganadrunk driving penaltiesIndian traffic rulesNizamabad crime newstraffic violations Telangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Congress Party Positions | Congress Party Positions | కష్టపడ్డ వారికే పార్టీలో పదవులు: డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
Next Article SI caught bribery SI caught bribery | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?