Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు

అంతర్జాతీయం

Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు

దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. దీంతో తాత్కాలికంగా విమాన సర్వీసులు రద్దు చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 16, 2026 12:25 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Dubai Airport Drone Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు (Dubai Airport) సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. దీంతో తాత్కాలికంగా విమాన సర్వీసులు రద్దు చేశారు. డ్రోన్ దాడితో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అధికారులు మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనతో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

దుబాయ్‌లోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport)లో సోమవారం డ్రోన్ విమానాశ్రయానికి సమీపంలోని ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ ప్రయాణ కేంద్రాలలో ఒకదానిలో విమానాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. అత్యవసర బృందాలు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి ఇరాన్​ తరచూ దుబాయ్​పై దాడులు చేస్తోంది. తాజా దాడులతో అనేక విమానాలను దారి మళ్లించారు.

Dubai Airport Drone Attack | ఎయిర్​పోర్ట్ మూసివేత

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంక్‌ను డ్రోన్ ఢీకొట్టిందని దుబాయ్ అధికారులు ధృవీకరించారు. సివిల్ డిఫెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయన్నారు. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రయాణీకులు, సిబ్బంది భద్రత కోసం విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కొన్ని విమానాలను అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DWC)కి మళ్లించారు. ప్రయాణికులు విమానాశ్రయానికి రావొద్దని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ కోరింది.

ఇది కూడా చదవండి..: North Korea Missile Launch | బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..

PV Sindhu Returns | భారత్​కు చేరుకున్న పీవీ సింధు
Strait of Hormuz Closure | హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకుపోయిన 700కి పైగా నౌకలు
Seema Anand Controversy | తెరపైకి సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!
Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా
 Iran Yuan Oil Payments | అమెరికాకు ఇరాన్​ బిగ్​ షాక్​.. చైనీస్​ యువాన్​తో చెల్లింపులు
TAGGED:Dubai AirportDubai Airport Drone AttackInternational Airport
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Lava Bold 2 5G Lava Bold 2 5G | పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలో ఫోన్
Next Article Telangana Budget Session Telangana Budget Session | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన : గవర్నర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?