Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Egg Quality Check | గుడ్డును తూకం వేసి చూసిన కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Egg Quality Check | గుడ్డును తూకం వేసి చూసిన కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​..

నిజామాబాద్

Egg Quality Check | గుడ్డును తూకం వేసి చూసిన కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​..

సోషల్​ వెల్ఫేర్​ స్కూళ్లకు, హాస్టళ్లకు సరఫరా చేసే గుడ్ల పరిమాణం, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 28, 2026 6:05 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
12 గంటలు ago
Share
Egg Quality Check

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Egg Quality Check | సోషల్​ వెల్ఫేర్​ స్కూళ్లు, హాస్టళ్లకు సరఫరా చేసే గుడ్ల పరిమాణం, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) అన్నారు. ఈ మేరకు మద్నూర్​లోని (Madnur) సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్​ను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Contents
  • Egg Quality Check | ఆహార పదార్థాల నాణ్యత తనిఖీ..
    • Egg Quality Check | విద్యార్థులతో కలిసి భోజనం..

Egg Quality Check | ఆహార పదార్థాల నాణ్యత తనిఖీ..

ఈ సందర్భంగా కలెక్టర్​ పాఠశాలలోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ముఖ్యంగా గుడ్ల పరిమాణం, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వయంగా ఆయన గుడ్లను తూకం వేసి వాటి బరువును పరిశీలించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా గుడ్ల బరువు ఉందో లేదో నిత్యం తనిఖీలు చేయాలని.. తక్కువ బరువుతో సరఫరా అవుతుంటే వెంటనే సంబంధిత ఏజెన్సీని అలర్ట్​ చేయాలని పేర్కొన్నారు. సరఫరాలో నాణ్యత లోపాలు ఉంటే గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Egg Quality Check | విద్యార్థులతో కలిసి భోజనం..

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్​ వారికి అందుతున్న ఆహారం, వసతులపై ప్రత్యక్షంగా కలెక్టర్​ తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, విద్యార్థులకు పోషకాహారం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. స్కూల్​లో శుభ్రత, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు. కలెక్టర్​ వెంట డీఈవో రాజు (DEO Raju), డీఎస్​వో రామ్మోహన్​, సంబంధిత అధికారులున్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​

Government Hospital Deliveries | ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి: డీఎంహెచ్​వో రవీందర్​ గౌడ్​
Sita Rama Kalyanam | ఇందూరు తిరుమలలో కనుల పండువగా సీతారామ కల్యాణం
Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం
Cleanliness Drive | పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలి: సబ్ కలెక్టర్ కిరణ్మయి
BC Caste Census | బీసీలను విస్మరిస్తే తగిన బుద్ధి చెప్తాం..
TAGGED:Ashish Sangwanegg qualityFood safety Indiahostel facilitiesschool inspectionsocial welfare schoolsstudent nutritionTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Luxury Housing Hyderabad Luxury Housing | ‘లగ్జరీ’ పెరిగింది.. విలాసవంతమైన ఇళ్లకు హైదరాబాద్‌లో డిమాండ్
Next Article Bab el Mandeb Strait Bab el Mandeb Strait | ఆ జలసంధిని మూసేస్తే.. ప్రపంచానికి ‘కన్నీటి ద్వారమే’నా!?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?