Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Elderly Robbery Arrest | వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ: ఇద్దరి అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Elderly Robbery Arrest | వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ: ఇద్దరి అరెస్ట్

క్రైంనిజామాబాద్

Elderly Robbery Arrest | వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ: ఇద్దరి అరెస్ట్

ఓ వృద్ధురాలిని చంపేస్తామని బెదిరించి బలవంతంగా ఆమె వద్ద ఉన్న నగదు దోచుకున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ మేరకు మాచారెడ్డి ఎస్సై అనిల్ పోలీస్​స్టేషన్​లో మంగళవారం వివరాలు వెల్లడించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 24, 2026 7:10 సా.
Shashi kiran Mottala
3 రోజులు ago
Share
Elderly Robbery Arrest |

అక్షరటుడే, కామారెడ్డి: Elderly Robbery Arrest | ఓ వృద్ధురాలిని చంపేస్తామని బెదిరించి(kamareddy crime) బలవంతంగా ఆమె వద్ద ఉన్న నగదు దోచుకున్న ఇద్దరిని పోలీసులు(elderly robbery) అరెస్ట్​ చేశారు. ఈ మేరకు మాచారెడ్డి ఎస్సై అనిల్ పోలీస్​స్టేషన్​లో మంగళవారం వివరాలు వెల్లడించారు.

Contents
  • Elderly Robbery Arrest | మాచారెడ్డి చౌరస్తా ప్రాంతంలో..
    • Elderly Robbery Arrest | బాధితురాలి ఫిర్యాదు మేరకు..

Elderly Robbery Arrest | మాచారెడ్డి చౌరస్తా ప్రాంతంలో..

మాచారెడ్డి చౌరస్తా ప్రాంతంలో ఈ నెల 22న వృద్ధురాలు అడిగే రాజవ్వ తన ఇంటి నుండి చౌరస్తాకు(theft case) బ్యాగు కొనుగోలుకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరికి బైకుపై వెళ్లారు. వృద్ధురాలి దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించి సంచిలో నుండి రూ.5వేలు బలవంతంగా తీసుకొని బైక్​పై అక్కడినుండి పారిపోయారు.

Elderly Robbery Arrest | బాధితురాలి ఫిర్యాదు మేరకు..

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు(crime india) చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చోరీకి పాల్పడిన (cash theft) రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి (law enforcement) చెందిన గడీల భైరయ్య, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామానికి చెందిన కల్లూరు పర్వయ్యలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3 వేల నగదు, బైకు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్సై తెలిపారు.

ఇది కూడా చదవండి: SI Caught by ACB | యూపీఐ ద్వారా లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
Rajampet Husband Arrested | భార్య ఉరి వేసుకుంటుంటే.. వీడియో తీసిన భర్త
Nizamabad Congress Meeting | సమష్టిగా కాంగ్రెస్​ పార్టీని ముందుకు తీసుకెళ్తాం..
Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్​ నేరగాళ్ల టోకరా
Comrade Rayala Ravanna | రవన్న వర్ధంతి సభను జయప్రదం చేయండి
TAGGED:cash theftcrime indiaelderly robberykamareddy crimelaw enforcementtheft case
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article SI Caught by ACB SI Caught by ACB | యూపీఐ ద్వారా లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై
Next Article Registration Server Issue Registration Server Issue | రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?