Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Electric Pole Removal | ప్రమాదకర విద్యుత్ స్తంభాల తొలగింపు.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Electric Pole Removal | ప్రమాదకర విద్యుత్ స్తంభాల తొలగింపు.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన..

నిజామాబాద్

Electric Pole Removal | ప్రమాదకర విద్యుత్ స్తంభాల తొలగింపు.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన..

‘స్తంభాలు భయపెడుతున్నాయ్​’ శీర్షికతో ‘అక్షరటుడే’లో ప్రచురితమైన కథనానికి ట్రాన్స్​కో అధికారులు స్పందించారు. ఈ మేరకు పట్టణంలో ప్రమాదకరంగా రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాన్ని తొలగించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 7:32 సా.
Shashi kiran Mottala
22 గంటలు ago
Share
Electric Pole Removal | ప్రమాదకర విద్యుత్ స్తంభాల తొలగింపు.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన..
Electric Pole Removal | ప్రమాదకర విద్యుత్ స్తంభాల తొలగింపు.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన..

అక్షరటుడే, కామారెడ్డి: Electric Pole Removal | ‘స్తంభాలు భయపెడుతున్నాయ్​’ శీర్షికన ‘అక్షరటుడే’లో ప్రచురితమైన కథనానికి ట్రాన్స్​కో (TRANSCO Kamareddy) అధికారులు స్పందించారు. ఈ మేరకు పట్టణంలో (Kamareddy) ప్రమాదకరంగా రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాన్ని తొలగించారు.

Contents
  • Electric Pole Removal | పట్టణంలోని మోర్​ సూపర్​ మార్కెట్​ వద్ద..
    • Electric Pole Removal | తక్షణమే చర్యలు..

Electric Pole Removal | పట్టణంలోని మోర్​ సూపర్​ మార్కెట్​ వద్ద..

పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ పక్కన నిత్యం రద్దీగా ఉన్న రహదారిపై రెండు స్తంభాలు ఉన్నాయి. రోడ్డు మధ్యలో ఉన్న ఇనుప స్తంభానికి పక్కనే ఉన్న సిమెంట్​ స్తంభానికి ఏర్పాటు చేసిన సపోర్టింగ్​ వైర్​ సైతం ప్రమాదకరంగా మారింది. దీంతో నిత్యం ఈ దారి గుండా వాహనదారులకు ముఖ్యంగా స్కూల్​ బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారిందనే సమాచారంతో ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు.

Electric Pole Removal | తక్షణమే చర్యలు..

ఆదివారం సూపర్ మార్కెట్ పక్కన ప్రమాదకరంగా మారిన సిమెంట్ విద్యుత్ స్తంభంతో పాటు మార్కెట్ భవనంలో కొనసాగుతున్న గౌతమ్ పాఠశాల ముందు ఉన్న మరొక స్తంభాన్ని అధికారులు పూర్తిగా తొలగించారు. సూపర్ మార్కెట్ పక్కన నూతన స్తంభాన్ని ఏర్పాటు చేసి దానికి మరొక స్తంభాన్ని సపోర్టుగా ఏర్పాటు చేశారు. అలాగే గౌతమ్ పాఠశాల (Gautham School) వద్ద ఉన్న పోల్​ను పూర్తిగా తొలగించి లయోల పాఠశాల (Loyola School) ముందు కొత్తది ఏర్పాటు చేశారు. దారి మధ్యలో ప్రమాదకరంగా మారిన పోల్​ను గ్యాస్ కట్టర్ సాయంతో పూర్తిగా తీసివేశారు. దాంతో నిజాంసాగర్ చౌరస్తా ప్రధాన రహదారి నుంచి పాఠశాలలు, అపార్టుమెంట్​లకు వెళ్లే దారి విశాలంగా మారింది. దీంతో స్థానికులు, అపార్ట్​మెంట్​వాసులు ‘అక్షరటుడే’కు కృతజ్ఞతలు తెలిపారు.

 

poll11

ఇది కూడా చదవండి: ATM Cash Theft | ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బులతో పరారైన సిబ్బంది

 

Hanuman Jayanti Celebrations | హనుమాన్ జయంతిని ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Drinking Water Shortage | తండాల్లో నీటి కష్టాలు.. ట్యాంకర్ ద్వారా తాగునీటి సరఫరా..
Farmers Compensation | రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Dhaba Sitting Case | దాబాలో సిట్టింగ్.. యజమానిపై కేసు నమోదు
Election Promises Protest | ఎన్నికల హామీలు నెరవేర్చాలి..
TAGGED:civic issues resolvedelectric pole removalGautham Schoolinfrastructure improvementKamareddyLocal News KamareddyLoyola Schoolpower department actionpublic safety newsRoad Safety IndiaTelangana UpdatesTRANSCO Kamareddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article SSC CGL | SSC CGL | ఎస్​ఎస్​సీ కంబైన్డ్​ గ్రాడ్యుయేట్​ లెవల్​ పరీక్షల్లో ఇందూరు యువకుడికి 102వ ర్యాంక్​..
Next Article Tiger Movement Kamareddy | Tiger Movement Kamareddy | ఎల్లంపేట శివారులో పెద్దపులి సంచారం.. పాదముద్రలు సేకరించిన అటవీశాఖ అధికారులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?