Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Electricity Workers Protest | ఒకే పనికి రెండు సర్వీస్ రూల్స్​ పెట్టడం బాధాకరం..: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల జేఏసీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Electricity Workers Protest | ఒకే పనికి రెండు సర్వీస్ రూల్స్​ పెట్టడం బాధాకరం..: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల జేఏసీ

నిజామాబాద్

Electricity Workers Protest | ఒకే పనికి రెండు సర్వీస్ రూల్స్​ పెట్టడం బాధాకరం..: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల జేఏసీ

చేసేది ఒకే పని అయినా రెండు సర్వీస్ రూల్స్ వర్తింపజేయడం బాధాకరమని విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ హరికృష్ణ అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 4:49 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Electricity Workers Protest

అక్షరటుడే, కామారెడ్డి: Electricity Workers Protest | ఒకే పనికి రెండు సర్వీస్ రూల్స్ వర్తింపజేయడం బాధాకరమని విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ హరికృష్ణ అన్నారు. కామారెడ్డి విద్యుత్ సర్కిల్ కార్యాలయం (Kamareddy Electricity Circle Office) వద్ద గురువారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.

Contents
  • Electricity Workers Protest | కార్యాలయంలోనే వంటావార్పు..
    • Electricity Workers Protest | గుర్తించినా రెగ్యులరైజ్​ చేయలేదు..

Electricity Workers Protest | కార్యాలయంలోనే వంటావార్పు..

కార్యాలయ ఆవరణలోనే వంటలు చేసుకుని అక్కడే భోజనం చేసి కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నాటి సర్వీస్ రూల్స్ తొలగించాలని, ఏపీఎస్​బీ కన్వర్షన్ చేయాలన్నారు. ఈ రెండు సాధించుకోవడం తమ హక్కు అని పేర్కొన్నారు. చేసే పని ఒకటే అయినప్పుడు విద్యార్హతల ప్రకారం కన్వర్షన్ ఇవ్వాలని, ఏపీఎస్​బీ రూల్స్ అమలు చేయాలన్నారు. అన్​మ్యాన్డ్​ కార్మికులు (Unmanned Workers) 1600 మందిని కూడా ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. పీస్​వైర్ కార్మికులకు కూడా జీవో 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. స్టోర్ కార్మికులు, పీస్​వైర్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పట్టించుకుని తమను చర్చలకు పిలిచి తమ హక్కులను కల్పించాలని కోరారు.

Electricity Workers Protest | గుర్తించినా రెగ్యులరైజ్​ చేయలేదు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం  (BRS Government) తమను ఆర్టిజన్లుగా గుర్తించింది కానీ రెగ్యులరైజ్ చేయలేదని.. ప్రభుత్వం ఏర్పడకముందు పాదయాత్రలో తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారని హరికృష్ణ గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆర్గనైజింగ్​ సెక్రెటరీ భీంరాజ్, కామారెడ్డి డివిజన్ జేఏసీ ఛైర్మన్ సునీల్ గౌడ్, కన్వీనర్ రంజిత్ యాదవ్, స్వామి, కామారెడ్డి జిల్లా కన్వీనర్ జయసింహ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కిష్టాగౌడ్, జాయింట్ సెక్రెటరీ రాఘవచారి, శ్యామ్ గౌడ్, బాన్సువాడ డివిజన్ ఛైర్మన్ కృష్ణ, కన్వీనర్ రాజేందర్, బాలరాజు, దత్తు, ఎల్లారెడ్డి డివిజన్ ఛైర్మన్ రాజేందర్, కన్వీనర్ రాజగౌడ్, విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్ అన్​మ్యాన్డ్​ కార్మికులు నరేష్, నితిన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Palle Pragathi Participation | పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Kendriya Vidyalaya Sections | కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు.. ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి..
Petrol Shortage Rumors | రాష్ట్రంలో పెట్రోల్​ కొరత లేదు.. డీలర్స్ అసోసియేషన్​ క్లారిటీ
Kamareddy Railway Modernization | రైల్వే ఆధునీకరణ పనులకు నిధులివ్వండి: కేంద్ర రైల్వే మంత్రికి ఎమ్మెల్యే వినతి
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
Anti Drug Awareness | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి: కలెక్టర్, సీపీ వెల్లడి
TAGGED:Artisan WorkersBRS GovernmentElectricity Workers ProtestEqual PayKamareddy Electricity Circle OfficeKamareddy NewsLabor Rights IndiaService Rules IssueTelangana newsUnmanned Workersworkers protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Raghav Chadha MP Raghav Chadha MP | ఎంపీ రాఘవ్‌ చద్దాకు షాక్​ ఇచ్చిన ఆమ్​ ఆద్మీ పార్టీ
Next Article Praja Palana Development | Praja Palana Development | ప్రజాపాలనలో వేగంగా అభివృద్ధి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?