Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Electricity Workers Strike | విద్యుత్ సంస్థలో మోగనున్న సమ్మె సైరన్.. ఆర్టిజన్ గుర్తింపు కోసం కార్మికుల నిరసన బాట!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Electricity Workers Strike | విద్యుత్ సంస్థలో మోగనున్న సమ్మె సైరన్.. ఆర్టిజన్ గుర్తింపు కోసం కార్మికుల నిరసన బాట!

నిజామాబాద్

Electricity Workers Strike | విద్యుత్ సంస్థలో మోగనున్న సమ్మె సైరన్.. ఆర్టిజన్ గుర్తింపు కోసం కార్మికుల నిరసన బాట!

విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టనున్నారు. ఈ మేరకు (టీవీఏఈ జేఏసీ) తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె సైరన్ మోగింది.

Shashi kiran mottala
Last updated: మార్చి 23, 2026 9:37 సా.
Shashi kiran Mottala
3 రోజులు ago
Share
Electricity Workers Strike |
Electricity Workers Strike | విద్యుత్ సంస్థలో సమ్మె సైరన్ ఆర్టిసన్ గుర్తింపు కోసం కార్మికుల నిరసన బాట

అక్షరటుడే,ఎల్లారెడ్డి: Electricity Workers Strike | విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం(artisan workers demand) సమ్మె బాట పట్టనున్నారు. ఈ మేరకు (టీవీఏఈ జేఏసీ) (TVAEJAC) తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె సైరన్ మోగనున్నట్లు తెలుస్తోంది..

Contents
  • Electricity Workers Strike | కామారెడ్డిలో జిల్లాస్థాయి సమావేశం
    • Electricity Workers Strike | కార్మికుల హక్కుల సాధన..

Electricity Workers Strike | కామారెడ్డిలో జిల్లాస్థాయి సమావేశం

కామారెడ్డి జిల్లా స్థాయి సమావేశం సోమవారం ఎల్లారెడ్డి(Yellareddy) డివిజన్‌లో నిర్వహించారు. సమావేశంలో ఆర్టిజన్ కార్మికులకు(telangana power employees) కన్వర్షన్ అమలు చేయడం, ఏపీ ఎస్ఈబీ నిబంధనలు వర్తింపజేయడం, టీజీ ఎన్పీడీసీఎల్​ పరిధిలో(tgnpdcl news) పనిచేస్తున్న అన్‌మ్యాండ్ కార్మికులను టీజీ ఎస్పీడీసీఎల్​ తరహాలో ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై సమ్మె నోటీసు జారీ చేసినట్లు నాయకులు తెలిపారు.

Electricity Workers Strike | కార్మికుల హక్కుల సాధన..

హక్కుల సాధన కోసం చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా (labor protest india) కార్మికులు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం(employee union protest) వెంటనే స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ కన్వీనర్ హెచ్. శ్రీకాంత్, కామారెడ్డి జిల్లా ఛైర్మన్ బి.హరికృష్ణ, కో-ఛైర్మన్ భీమ్​రాజ్​, కో-కన్వీనర్ బి. నివర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. కిష్టాగౌడ్, జాయింట్ సెక్రటరీ ఏ రాఘవాచారి, ఎల్లారెడ్డి డివిజన్ ఛైర్మన్ టి.రాజేందర్, కన్వీనర్ ఎం రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Nizamabad Railway Projects | రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి: ఎంపీ అర్వింద్​

 

 

RP Super Speciality Hospital | సమాజసేవలో భాగంగా ఉచిత కంటి వైద్యశిబిరం : ఆర్​పీ హాస్పిటల్​ అధినేత రాజేంద్రప్రసాద్​
BRS Minority Support | మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్
Kamareddy Bus Accident | బస్సు ప్రమాదం.. డిప్యూటీ తహశీల్దార్​కు గాయాలు..
Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
Gandhari Mandal | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల జైలు
TAGGED:employee union protestlabor protest indiatelangana power employeestgnpdcl newsTVAEJAC
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bladder Cancer Symptoms | మూత్రంలో రక్తం కనిపిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే! Bladder Cancer Symptoms | మూత్రంలో రక్తం కనిపిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే!
Next Article Cesarean Recovery Tips | సిజేరియన్ తర్వాత వచ్చే నీరసం, నొప్పులు.. ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి! Cesarean Recovery Tips | సిజేరియన్ తర్వాత వచ్చే నీరసం, నొప్పులు.. ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?