Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Emergency Restoration Teams | విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు: ట్రాన్స్​కో ఎస్ఈ వెల్లడి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Emergency Restoration Teams | విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు: ట్రాన్స్​కో ఎస్ఈ వెల్లడి

నిజామాబాద్

Emergency Restoration Teams | విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు: ట్రాన్స్​కో ఎస్ఈ వెల్లడి

నిజామాబాద్ సర్కిల్ పరిధిలో విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్​కో ఎస్ఈ రాజేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 15, 2026 8:10 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Emergency Restoration Teams |
Emergency Restoration Teams | విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు: ట్రాన్స్​కో ఎస్ఈ వెల్లడి

అక్షరటుడ, ఇందూరు: Emergency Restoration Teams | నిజామాబాద్ సర్కిల్ పరిధిలో విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు (transco emergency vehicles) ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్​కో ఎస్ఈ రాజేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు.

Contents
  • Emergency Restoration Teams | ప్రకృతి విపత్తులు.. ఈదురు గాలులు..
    • Emergency Restoration Teams | సబ్​డివిజన్​ స్థాయిలో..
      • ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ ద్వారా..

Emergency Restoration Teams | ప్రకృతి విపత్తులు.. ఈదురు గాలులు..

ప్రకృతి విపత్తులైన భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాల (nizamabad power supply) వల్ల విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్​ఈ తెలిపారు. ఈ మేరకు సర్కిల్ పరిధిలో 3 ఈఆర్​టీ (ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్) వాహనాలను, టీంను కూడా వినియోగిస్తున్నామని వెల్లడించారు.

Emergency Restoration Teams | సబ్​డివిజన్​ స్థాయిలో..

అదేవిధంగా సబ్‌డివిజన్ స్థాయిలో 14 వాహనాలను సిద్ధంగా (electricity outage response) ఉంచి అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నామని ట్రాన్స్​కో ఎస్​ఈ పేర్కొన్నారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ తదితర మెటీరియల్ ముందుగానే (nizamabad electricity news) అందుబాటులో ఏర్పాటు చేసుకొని, వాహనాలకు జీపీఆర్​ఎస్​ ఏర్పాటు చేయడంతో సమస్య ఏర్పడిన ప్రాంతానికి బృందాన్ని వెంటనే పంపించి వేగంగా సమస్యను పరిష్కరిస్తున్నామని ఎస్​ఈ వివరించారు.

ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ ద్వారా..

ఈ ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాల ద్వారా హఠాత్తుగా (Telangana power department) సంభవించే సమస్యలను పరిష్కరించడంలోఎంతగానో దోహదపడుతూన్నాయని చెప్పారు. ఈఆర్టీ వాహనాలపై 1912 అని టోల్ ఫ్రీ నంబర్ ముద్రించి కూడా ఉంటుందని, ఎటువంటి సమస్యలకైనా 1912 నంబర్​లో (transco 1912 helpline) సంప్రదిచాలని సూచించారు. 24 గంటలు ఈ టోల్​ఫ్రీ నంబర్ పనిచేస్తుందని వివరించారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించడంలో సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తోందని ఎస్ఈ వెల్లడించారు.

Varshit Reddy UPSC Rank | భీమ్​గల్​ యువకుడికి సివిల్స్​లో ఆల్​ఇండియా ర్యాంక్​
Red Sorghum Farmers Demand | ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే కొనుగోలు చేయాలి
Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు
Jukkal Drinking Water | వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
Congress Committee Formation | కాంగ్రెస్​ జిల్లా, నగర కమిటీల ఏర్పాటు
TAGGED:electricity outage responseEmergency Restoration Teamsnizamabad electricity newstransco 1912 helplinetransco emergency vehicles
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Yellareddy Development Funds | Yellareddy Development Funds | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.14.50 కోట్ల నిధులు మంజూరు
Next Article ABVP Leaders Arrest | ABVP Leaders Arrest | కలెక్టరేట్​లో బస చేసేందుకు ఏబీవీపీ నాయకుల యత్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?