Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. పెండింగ్​ బిల్లుల విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. పెండింగ్​ బిల్లుల విడుదల

తెలంగాణ

Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. పెండింగ్​ బిల్లుల విడుదల

ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్​ గుడ్​ న్యూస్​ చెప్పింది. పెండింగ్​ బిల్లుల కోసం రూ.745 కోట్లు విడుదల చేసింది.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 27, 2026 11:43 ఉద.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Employee Pending Bills Release
Employee Pending Bills Release

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్​ గుడ్​ న్యూస్​ చెప్పింది. పెండింగ్​ బిల్లుల కోసం బిల్లులు విడుదల చేసింది. ప్రతి నెల ఉద్యోగులకు ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

Contents
  • Employee Pending Bills Release | డిప్యూటీ సీఎం ఆదేశాలతో..
    • Employee Pending Bills Release | ఉద్యోగుల హర్షం

Employee Pending Bills Release | డిప్యూటీ సీఎం ఆదేశాలతో..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆదేశాల మేరకు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ. 745 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఉద్యోగులకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఉద్యోగ సంఘాలు నాయకులు గతంలో ఆందోళనలు చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించారు. ప్రతి నెల కొద్ది కొద్దిగా బకాయిలు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు జూన్ నుంచి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ. 700 కోట్లకు తక్కువ కాకుండా మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.745 కోట్లను తాజాగా విడుదల చేశారు.

Employee Pending Bills Release | ఉద్యోగుల హర్షం

ప్రతి నెలా పెండింగ్​ బిల్లులు కోసం నిధులు విడుదల చేస్తుండటంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూన్​లో రూ.183 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, తర్వాత నుంచి ప్రతి నెలా రూ.700 కోట్లపైనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. నవంబర్​లో రూ.707 కోట్లు, డిసెంబర్​లో రూ.713 కోట్లు, జనవరిలో రూ.720 కోట్లు విడుదల చేసింది. సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్‌, గ్రాట్యుటీ, GPF (General Provident Fund), సరెండర్ లీవ్ అడ్వాన్సుల కోసం ఈ నిధులు కేటాయించనున్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్

Telangana Hailstorm Rain | పలు​ జిల్లాల్లో వడగళ్ల వాన.. ఆందోళనలో రైతులు
Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
KTR Fire on Congress | కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ : కేటీఆర్
Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
TAGGED:Bhatti VikramarkaEmployee BenefitsEmployee Pending Bills ReleaseGovernment EmployeesGPFGratuity PaymentsPending BillsSalary ArrearsState Government Orders
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Panneerselvam Joins DMK Panneerselvam Joins DMK | డీఎంకేలో చేరిన పన్నీర్​ సెల్వం
Next Article Telangana EAPCET Cancellation Telangana EAPCET Cancellation | ఈఏపీసెట్​ రద్దు చెయ్యాలని తెలంగాణ విద్యా కమిషన్​ సిఫారసు.. మెరిట్​, పారదర్శకతకు పెద్ద దెబ్బనే!
5 వ్యాఖ్యలు
  • Surender Sriramoju అంటున్నారు:
    8:03 సా. వద్ద ఫిబ్రవరి 27, 2026

    This budget for whos, please tell us details sir

    స్పందించు
  • Sunil Gade అంటున్నారు:
    11:23 ఉద. వద్ద ఫిబ్రవరి 28, 2026

    రిటైర్మెంట్ తీసుకున్న ప్రతి ఉద్యోగికి వెంటనే అదే రోజు ఆయనకు, ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ ఆయనకు లేదా ఆమెకు వెంటనే చెల్లుంచాలి, నెలల కొద్దీ పెండిగులు పెట్ట వొద్దు

    స్పందించు
  • Sunil Gade అంటున్నారు:
    11:24 ఉద. వద్ద ఫిబ్రవరి 28, 2026

    రిటైర్మెంట్ తీసుకున్న ప్రతి ఉద్యోగికి వెంటనే అదే రోజు ఆయనకు, ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ ఆయనకు లేదా ఆమెకు వెంటనే చెల్లుంచాలి, నెలల కొద్దీ పెండిగులు పెట్ట వొద్దు.

    స్పందించు
    • Geda manohar G.manohar అంటున్నారు:
      1:14 సా. వద్ద మార్చి 4, 2026

      Yedaina emedently New pumpandi

      స్పందించు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?