Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Encroachment Drive | ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్​లో ఉద్రిక్తత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Encroachment Drive | ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్​లో ఉద్రిక్తత

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Encroachment Drive | ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్​లో ఉద్రిక్తత

సికింద్రాబాద్ -మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫుట్​పాత్​పై షాపులను తొలగించడానికి వచ్చిన అధికారులను వ్యాపారులు అడ్డుకున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 4, 2026 4:11 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Encroachment Drive

అక్షరటుడే, వెబ్​డెస్క్: Encroachment Drive | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ట్రాఫిక్​ సమస్య పరిష్కరించడానికి అధికారులు ఫుట్​పాత్​లపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. ప్రతి శనివారం స్పెషల్​ డ్రైవ్ చేపట్టి ఫుట్​పాత్​లపై అక్రమంగా నిర్మించిన షెడ్లు, నిర్వహిస్తున్న వ్యాపారాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సైతం పలు చోట్ల తొలగింపులు చేపట్టగా.. ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సికింద్రాబాద్ -మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. ఫుట్​పాత్​, రోడ్డుపై ఉన్న షాపులు కూల్చివేయడానికి జీహెచ్​ఎంసీ అధికారులు (GHMC Officers), పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు. కూల్చివేతలను నిరసిస్తూ వ్యాపారులు అధికారులతో వాగ్వాదం చేశారు. జేసీబీలకు అడ్డంగా పడుకున్నారు. కొందరు జేసీబీ డ్రైవర్​లపై దాడి చేశారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వ్యాపారులు పోలీస్ స్టేషన్‌ని ముట్టడించి ఆందోళన చేశారు.

Encroachment Drive | ఆరాంఘర్​లో..

రాజేంద్రనగర్ సర్కిల్ (Rajendranagar Circle) పరిధిలోని ఆరాంఘర్‌లో ఫుట్​పాత్​లపై షాపులను అధికారులు తొలగిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కేపీహెచ్​బీ (KPHB)లో సైతం ఆక్రమణలను అధికారులు తొలగించారు. MRO ఆఫీస్‌కి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఆక్రమణలను జేసీబీతో తీసేశారరు. ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి..: WhatsApp Impersonation Fraud | బడా కంపెనీలే లక్ష్యంగా సైబర్​ నేరగాళ్ల మోసం

Unseasonal Rains Telangana | మళ్లీ అకాల వర్షాలు..
Stock Market Relief Rally | స్టాక్ మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల బాటలో ప్రధాన సూచీలు
Chhattisgarh IED Blast | ఛత్తీస్‌గఢ్​లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
Rohith Reddy Farmhouse Case | మరో వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. అసైన్డ్​ ల్యాండ్​లో ఫామ్​హౌస్​ నిర్మాణం!
Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్​ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం!
TAGGED:Encroachment DriveGHMC OfficersHyderabadKPHBRajendranagar Circle
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Khanapur Chairperson Election Khanapur Chairperson Election | ఖానాపూర్​ మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఎన్నిక మళ్లీ వాయిదా
Next Article Drivers Health Check | Drivers Health Check | డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?