Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Excise Constable Transfers | త్వరలో ఎక్సైజ్​ కానిస్టేబుళ్ల బదిలీలు : మంత్రి జూపల్లి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Excise Constable Transfers | త్వరలో ఎక్సైజ్​ కానిస్టేబుళ్ల బదిలీలు : మంత్రి జూపల్లి

తెలంగాణ

Excise Constable Transfers | త్వరలో ఎక్సైజ్​ కానిస్టేబుళ్ల బదిలీలు : మంత్రి జూపల్లి

రాష్ట్రంలో ఎక్సైజ్​ కానిస్టేబుళ్ల బదిలీలు చేపడుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సచివాలయంలో ఆయన మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 27, 2026 6:30 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Excise Constable Transfers

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Excise Constable Transfers | రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్​ కానిస్టేబుళ్ల బదిలీలు వారంలో పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గంజాయి ముఠా చేతిలో గాయపడి మృతి చెందిన కానిస్టేబుల్​ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్​ రిటైర్డ్​ ఉద్యోగులు ఆర్థిక చేయూత అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

Contents
  • Excise Constable Transfers | ఒక రోజు పెన్షన్ విరాళం
      • Excise Constable Transfers | డ్రగ్స్​పై కఠిన చర్యలు

Excise Constable Transfers | ఒక రోజు పెన్షన్ విరాళం

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఇటీవల ఎక్సైజ్​ కానిస్టేబుల్ సౌమ్యను గంజాయి ముఠా కారుతో ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించింది. అలాగే సౌమ్య సోదరుడికి ఉద్యోగం కూడా ఇచ్చింది. అయితే తాజాగా ఎక్సైజ్​ రిటైర్డ్​ ఉద్యోగులు వారి ఒక్క రోజు పెన్షన్​ను సౌమ్య కుటుంబానికి విరాళం అందించారు. రూ.2.80 లక్షల చెక్కును మంత్రి జూపల్లి కృష్ణారావు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సౌమ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.

Excise Constable Transfers | డ్రగ్స్​పై కఠిన చర్యలు

మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. వారంలోగా సుమారు 2,500 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు పూర్తి చేస్తామని వెల్లడించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.కోటి ఆర్థిక సాయం, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్టు గుర్తుచేశారు. మాదకద్రవ్యాలు, అక్రమ మద్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కుమ్మెర జాతర ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి నూతన విధానంతో వాటర్ స్పోర్ట్స్, ఎకో, వెల్నెస్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

soumya family

ఇది కూడా చదవండి.. : Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల అండ

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ తమ ఒకరోజు పెన్షన్ విరాళంగా అందించింది. రూ.2.80 లక్షల చెక్కును మంత్రి జూపల్లి కృష్ణారావు డా.బీఆర్ అంబేద్కర్… pic.twitter.com/Y44YXteIbl

— IPRDepartment (@IPRTelangana) February 27, 2026

Telangana Industrial Development | పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించాలి : సీఎస్​
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Rice Export Scam | బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ : హరీశ్​రావు
Inter Exams 2026 | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు
Danam Nagender | దానం నాగేందర్​కు షాక్​.. అనర్హతపై హైకోర్టుకు బీజేపీ
TAGGED:Drug Control ActionsExcise Constable TransfersExcise Department UpdatesJupally Krishna RaoNizamabad NewsSoumya Constable CaseTelangana Excise DepartmentTelangana Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kavitha Liquor Case | Kavitha Liquor Case | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు..
Next Article National Education Policy 2020 | National Education Policy 2020 | విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?