Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fake ice cream | కల్తీ ఐస్​క్రీముల తయారీ.. నిందితుడి అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Fake ice cream | కల్తీ ఐస్​క్రీముల తయారీ.. నిందితుడి అరెస్ట్

హైదరాబాద్తెలంగాణ

Fake ice cream | కల్తీ ఐస్​క్రీముల తయారీ.. నిందితుడి అరెస్ట్

ముషీరాబాద్‌లో కల్తీ ఐస్​క్రీమ్​ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 26, 2026 3:12 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Fake ice cream

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake ice cream | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో టాస్క్​ఫోర్స్​ పోలీసుల (Taskforce Police) దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆహార కల్తీ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్​ చేస్తున్నారు. పాల నుంచి మొదలు పెడితే మద్యం వరకు దేనిని వదలకుండా కల్తీ మాఫియా రెచ్చిపోతుంది.

Contents
  • Fake ice cream | గడువు ముగిసిన వాటితో..
    • Fake ice cream | ఆరోగ్యానికి ముప్పు..

నగరంలో ఇటీవల పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఆహార పదార్థాల కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం తనిఖీలు చేస్తూ.. కల్తీలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. అయితే అవి నకిలీవని తెలియడంతో ఇన్ని రోజులు ఆ ఆహార పదార్థాలు తిన్న వారు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పోలీసులు కల్తీ ఐస్​ క్రీమ్​ తయారీ యూనిట్​పై దాడి చేశారు.

Fake ice cream | గడువు ముగిసిన వాటితో..

ముషీరాబాద్‌లో కల్తీ ఐస్​క్రీమ్​ తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. టాస్క్​ఫోర్స్ అధికారులు, ఫుడ్​ సేఫ్టీ (Food Safety) అధికారులతో కలిసి గురువారం తనిఖీలు చేపట్టారు. ముషీరాబాద్​లోని బాపూజీ నగర్​లో ఉన్న బ్లూ బెల్స్​ ఐస్​ క్రీమ్​ యూనిట్​లో సోదాలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిందితుడు పట్టాల అశోక్ యూనిట్​ నడుపుతున్నట్లు గుర్తించారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. గడువు ముగిసిన పదార్థాలను ఐస్​క్రీమ్​ తయారీకి వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Fake ice cream | ఆరోగ్యానికి ముప్పు..

కల్తీ ఐస్​క్రీమ్​లను తయారు నిందితుడు అసలువిగా సరఫరా చేస్తున్నాడు. వీటిని తింటే ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని అధికారులు తెలిపారు. కాగా ఐస్​ క్రీమ్​లను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వాటిని కూడా కల్తీ మాఫియా వదలడం లేదు. తాజా దాడుల్లో పోలీసులు ఐస్‌క్రీమ్‌లు, గడువు ముగిసిన ఫ్లేవరింగ్ ఏజెంట్లు, కృత్రిమ ఆహార రంగులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.75లక్షలు ఉంటుందని తెలిపారు.

దీనిని కూడా చదవండి : Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’

KTR ACB Chargesheet | ఏసీబీ ఛార్జిషీటుపై స్పందించిన కేటీఆర్​
Amrabad Rehabilitation Support | ‘అమ్రాబాద్’​ నిర్వాసితులకు అండగా ఉంటాం : భట్టి విక్రమార్క
Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : హరీశ్​రావు
Midday Meal Fish | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. మధ్యాహ్న భోజనంలో చేపల కర్రీ
Telangana Fund Rights | కేంద్రం నుంచి నిధులు దయ కాదు.. హక్కు : మంత్రి పొన్నం
TAGGED:expired ingredients usefake ice creamFood adulteration IndiaHyderabad food safetyillegal ice cream unitTask force police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kaleshwaram Package Works | Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Next Article SI Suspension SI Suspension | మిల్స్​కాలనీ ఎస్సై సస్పెన్షన్​
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: SI Suspension | మిల్స్​కాలనీ ఎస్సై సురేశ్​ సస్పెన్షన్​

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?