Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Feb 27 Horoscope | వైవాహిక జీవితం ఎంతో మధురం.. నేడు ఈ రాశుల వారికి మరిచిపోలేని రోజు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - Feb 27 Horoscope | వైవాహిక జీవితం ఎంతో మధురం.. నేడు ఈ రాశుల వారికి మరిచిపోలేని రోజు!

భక్తితాజా వార్తలు

Feb 27 Horoscope | వైవాహిక జీవితం ఎంతో మధురం.. నేడు ఈ రాశుల వారికి మరిచిపోలేని రోజు!

నేడు మన జీవితంలో ఏమి జరగబోతోందో.. ఎలా ఉండ బోతోందో.. మంచి చెడులు ఏమిటో తెలుసుకుని జాగ్రత్త పడాలంటే రాశి ఫలాలు ఎంతో ముఖ్యం. నేడు ఆయా రాశుల వారీగా ఫలాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం..

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 26, 2026 11:02 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Feb 27 Horoscope |
Feb 27 Horoscope |
అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Feb 27 Horoscope | గ్రహ సంచారం ప్రకారం నేడు (శుక్రవారం, ఫిబ్రవరి 27) పలు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అవేంటో ఓసారి వివరంగా చూద్దాం.

Feb 27 Horoscope | రాశుల వారీగా..

Feb 27 Horoscope
Feb 27 Horoscope
మేష రాశి: Feb 27 Horoscope | స్థిరాస్థుల మీద పెట్టుబడి ప్రాణాల మీదకు తెస్తుంది. అలాంటి నిర్ణయాలు వాయిదా వేయడం ఉత్తమం. పిల్లలు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ నైపుణ్యాలు గుర్తింపు పొందుతాయి. జీవిత భాగస్వామి విషయంలో ఒక వ్యక్తి బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తప్పేమీ జరగ లేదని చివరికి తెలుసుకుంటారు.
వృషభ రాశి:

Feb 27 Horoscope
Feb 27 Horoscope

| ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులు గోరంతను కొండంత చేయవచ్చును. మీ విచారం ఐస్​లా కరిగిపోతుంది. అనుభవజ్ఞులను కలుస్తారు. ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. ఇది ఆర్ధికంగా కలిసివస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి గడపనున్నారు.

Feb 27 Horoscope
Feb 27 Horoscope
మిథున రాశి: Feb 27 Horoscope | స్నేహితులతో పార్టీల కొరకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. అయినప్పటికీ ఆర్ధికంగా ఢోకా ఉండదు. కుటుంబ బాధ్యతలు మనసుకు ఆందోళన కలిగిస్తాయి. ఒకరిని కలవబోతున్నారు. వారు హృదయానికి బలంగా తాకి, మనసుకు నచ్చుతారు. ఆఫీసులో ప్రతి ఒక్కరూ మీరు చెప్పేదానిని సిన్సియర్ గా వింటారు. కుటుంబ సభ్యులు అనేక సమస్యలను విన్నవిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉండటానికి ప్రయత్నిస్తారు. చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల జీవిత భాగస్వామి మీకు మరోసారి ఫ్లాట్​ అవుతారు.
Feb 27 Horoscope
Feb 27 Horoscope
కర్కాటక రాశి: Feb 27 Horoscope | యోగా, ధ్యానంతో రోజుని ప్రారంభించాలి. ఇది చాలా అనుకూలిస్తుంది. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. ఎవరికైనా అప్పు ఇచ్చివుంటే వారి నుంచి ధన్నాన్ని తిరిగి పొందుతారు. ప్రియమైన వారితో ఐస్ క్రీమ్​, చాక్లెట్లు తినే అవకాశం ఉంది. ఆఫీసులో పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా ఉంటుంది. జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును భాగస్వామితో గడుపుతారు.
akshara today simham
Feb 27 Horoscope
సింహ రాశి: Feb 27 Horoscope | ఈ రోజు విశ్రాంతి తీసుకొండి. మీ అభిరుచుల కోసం పని చేయండి. ఏది ఇష్టమో వాటినే చెయ్యండి. మీ పిల్లల నుంచి ఆర్ధిక ప్రయోజనాలను పొందగలరు. ఇది ఆనందానికి కారణం అవుతుంది. పని చేసే చోట బాగా అలసి పోతారు. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉండనున్నాయి. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి. జీవిత భాగస్వామితో గొడవకు బంధువులు కారణం కావచ్చు.
Feb 27 Horoscope
Feb 27 Horoscope
కన్యా రాశి: Feb 27 Horoscope | కోరుకున్నవాటిని సాధించడం కోసం వ్యక్తిగత బంధాలను వాడతారు. ఇది జీవిత భాగస్వామికి కోపం తెప్పిస్తుంది. అత్తామామల నుంచి ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించాలి. శ్రీమతి తరఫు బంధువులు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గురువు, పెద్దమనిషి మార్గ దర్శనం చేస్తారు. రోజువారీ అవసరాలను తీర్చడానికి జీవిత భాగస్వామి అంగీకరించరు.
Feb 27 Horoscope
Feb 27 Horoscope
తులా రాశి: ఒత్తిళ్లు, అభిప్రాయ భేదాలు తీవ్ర కోపానికి, చికాకు, అసౌకర్యం కలిగిస్తాయి. ఎవరిని సంప్రదించకుండా పెట్టుబడి పెట్టకండి. మార్కెట్ ఫీల్డ్ లో చేరాలన్న చిరకాలం కల నెరవేరనుంది.
అది ఎంతో ఆనందాన్నిస్తుంది. పనిలో అన్ని విషయాలు సానుకూలంగా ఉంటాయి. రోజంతా మూడ్ బాగా ఉండనుంది.
వృశ్చిక రాశి: తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. కుటుంబ సభ్యుల సరదా తత్వంతో ఇంట్లో వాతావరణం మంచిగా మారుతుంది. ప్రియమైనవారు మీ అలవాట్లపై అసహనం ప్రదర్శిస్తారు. నమ్మకంగా కష్టపడి పని చెయ్యాలి. సమయాన్ని వృథా చేసే స్నేహితులకు దూరంగా ఉండాలి.
ధనుస్సు రాశి: శారీరక ఆరోగ్యం కోసం యోగా.. మానసిక దృఢత్వం కోసం యోగా చెయ్యాలి. ప్రయాణంలో  మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపండి.లవర్ తో ప్రశాంతంగా గడపండి. ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలియకుండానే తప్పులు చేస్తారు. ఇది ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణం అవుతుంది.
మకర రాశి: ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇంటి వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది ఒత్తిడిని తగ్గ్గిస్తుంది. ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. చిరునవ్వుతో ఈ రోజు మొదలయ్యే ప్రేమ.. ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. వ్యవస్థాపకులతో కలిసి కొత్త వెంచర్లను మొదలు పెట్టే అవకాశం ఉంది.
కుంభ రాశి: దయా స్వభావం ఎన్నో ఆనందమైన క్షణాలను తెస్తుంది. డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అనవసరంగా ఖర్చుపెట్టడం వల్ల భవిష్యత్తు ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉంటుందో తెలుసుకుంటారు. యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసేందుకు స్నేహితులతో బయటకు వెళ్ళండి. ప్రేమ లైఫ్​ కొంతవరకు వివాదాలకు గురవుతుంది. వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు మాట తూలకుండా జాగ్రత్తపడండి.
మీన రాశి: వృత్తిలో నైపుణ్యం పరీక్షించబడుతుంది. మంచి ఫలితాలను ఇవ్వడం కోసం, ఏకాగ్రతతో పరిశ్రమను కొనసాగించాలి. ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. సాయంత్రం, అనుకోని అతిథులు వస్తారు. మంచి ఉద్యోగం పొందేందుకు చేసే ప్రయాణాలు సానుకూలమవుతాయి. ఇంటర్వ్యూలో చాలా నిగ్రహంగా ఉండాలి. వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఈ రోజు ఒకటిగా ఉండనుంది.
ఇది కూడా చదవండి: Arudra Nakshatra Significance | ఆ‘రుద్ర’ నక్షత్రాన.. శివాభిషేకంతో విశేష ఫలాలు
March 22 Horoscope | తండ్రి సలహాతో విజయానికి పునాది.. ఈ రాశుల వారికి అఖండ లాభాలు!
March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు
Telangana Fund Rights | కేంద్రం నుంచి నిధులు దయ కాదు.. హక్కు : మంత్రి పొన్నం
Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం
March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
TAGGED:Feb 27 HoroscopeToday Horoscope
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి
Next Article Telangana Education Commission Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?