Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: february 27 gold price | పసిడి పరుగులకు బ్రేక్.. తులంపై రూ.870 తగ్గుద‌ల‌!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - february 27 gold price | పసిడి పరుగులకు బ్రేక్.. తులంపై రూ.870 తగ్గుద‌ల‌!

బిజినెస్​తాజా వార్తలు

february 27 gold price | పసిడి పరుగులకు బ్రేక్.. తులంపై రూ.870 తగ్గుద‌ల‌!

గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు తాత్కాలిక విరామం లభించింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.870 తగ్గగా, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 27, 2026 7:53 ఉద.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
february 27 gold price | పసిడి పరుగులకు బ్రేక్.. తులంపై రూ.870 తగ్గుద‌ల‌!
february 27 gold price | పసిడి పరుగులకు బ్రేక్.. తులంపై రూ.870 తగ్గుద‌ల‌!

అక్షరటుడే, హైదరాబాద్​: february 27 gold price | గత కొన్ని రోజులుగా ఎగబాకుతున్న బంగారం ధరలు Gold Prices గురువారం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చాయి. తాజా వివరాల ప్రకారం హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,010గా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది రూ.870 తగ్గింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర కూడా రూ.800 మేర తగ్గి రూ.1,47,590కు చేరుకుంది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,94,900గా కొనసాగుతోంది.

Contents
  • | కాస్త త‌గ్గిన ధ‌ర‌లు..
    • february 27 gold price | ప్ర‌ధాన నగరాల్లో
      • february 27 gold price | వెండి పరిస్థితి ఇలా..
february 27 gold price
february 27 gold price

| కాస్త త‌గ్గిన ధ‌ర‌లు..

అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితులు, అమెరికా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర మొత్తం రూ.1,730 పెరిగింది. అదే విధంగా 22 క్యారెట్ బంగారం ధర రూ.1,600 పెరిగింది. వెండి ధర సుమారు రూ.5,000 వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, ఈ వారమంతా ధరల్లో మార్పులు కొనసాగే అవకాశం ఉంది.

february 27 gold price | ప్ర‌ధాన నగరాల్లో

ప్ర‌ధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు) విష‌యానికి వ‌స్తే..

  • చెన్నైలో రూ.1,62,760 – రూ.1,49,190
  • ముంబై: రూ.1,61,010 – రూ.1,47,590
  • ఢిల్లీ: రూ.1,61,820 – రూ.1,48,340
  • కోల్‌కతా: రూ.1,61,010 – రూ.1,47,590
  • బెంగళూరు: రూ.1,61,010 – రూ.1,47,590
  • హైదరాబాద్: రూ.1,61,010 – రూ.1,47,590
  • విజయవాడ Vijaywada: రూ.1,61,010 – రూ.1,47,590
  • కేరళ: రూ.1,61,010 – రూ.1,47,590
  • పుణె: రూ.1,61,010 – రూ.1,47,590
  • వడోదరా: రూ.1,61,720 – రూ.1,48,240

february 27 gold price | వెండి పరిస్థితి ఇలా..

ఇక వెండి ధరలు (కిలో) చూస్తే.. చెన్నైలో Chennai రూ.2,94,900, ముంబై: రూ.2,84,900, ఢిల్లీ: రూ.2,84,900 , కోల్‌కతా: రూ.2,84,900, బెంగళూరు: రూ.2,84,900, హైదరాబాద్: రూ.2,94,900, విజయవాడ: రూ.2,94,900, కేరళ: రూ.2,94,900, పుణె: రూ.2,84,900, వడోదరా: రూ.2,84,900, అహ్మదాబాద్: రూ.2,84,900గా ఉన్నాయి. బంగారం ధరలు స్వల్పంగా తగ్గినా, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో రాబోయే రోజుల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్

IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం
Tirumala Laddu Controversy | కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు..: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
Sadabainama Registration Changes | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. సాదాబైనామా రిజిస్ట్రేష‌న్ల‌లో మార్పులు
India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం
Stock Market Fall | కొనసాగుతున్న పతనం.. బేర్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్లు
TAGGED:22 carat gold24 carat goldfebruary 27 gold pricesilver
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Education Commission Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్
Next Article PRTU Ravinder Sharma | PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?