Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fee Poru Deeksha | 15న ఇందిరాపార్క్​ వద్ద ‘ఫీజు పోరు దీక్ష’
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Fee Poru Deeksha | 15న ఇందిరాపార్క్​ వద్ద ‘ఫీజు పోరు దీక్ష’

నిజామాబాద్

Fee Poru Deeksha | 15న ఇందిరాపార్క్​ వద్ద ‘ఫీజు పోరు దీక్ష’

ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్​ స్కాలర్​షిప్​ను విడుదల చేయకపోవడంతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం ఏర్పడుతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం ‘ఫీజు పోరు దీక్ష’ పోస్టర్లను ఆవిష్కరించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 12, 2026 10:09 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Fee Poru Deeksha |
Fee Poru Deeksha | 15న ఇందిరాపార్క్​ వద్ద ‘ఫీజు పోరు దీక్ష’

అక్షరటుడే, ఇందూరు: Fee Poru Deeksha | ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్​ స్కాలర్​షిప్​ను (Fee Reimbursement Protest) విడుదల చేయకపోవడంతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం ఏర్పడుతుందని(Nizamabad) బీసీ సంక్షేమ సంఘం ( BC Welfare Association) జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం ‘ఫీజు పోరు దీక్ష’ పోస్టర్లను ఆవిష్కరించారు.

Contents
  • Fee Poru Deeksha |  స్కాలర్​షిప్​ల సాధనే ధ్యేయంగా..
    • Fee Poru Deeksha | పేదలకు కావాల్సింది ఉచిత విద్య..

Fee Poru Deeksha |  స్కాలర్​షిప్​ల సాధనే ధ్యేయంగా..

పోస్టర్ల ఆవిష్కరణ అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు మాట్లాడుతూ.. సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు (Indira Park Dharna) దీక్ష చేపడుతున్నామన్నారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 15న ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ (Hyderabad Protest News) వద్ద ధర్నాచౌక్​లో ఫీజు పోరు దీక్షకు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగులు హాజరుకావాలని కోరారు.

Fee Poru Deeksha | పేదలకు కావాల్సింది ఉచిత విద్య..

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ… పేదలకు కావాల్సింది ముఖ్యంగా ఉచిత విద్య, మరియు ఉచిత వైద్యం అని అన్నారు. ఈ రెండు ప్రజలకు చేరితే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు కాబట్టి వారికి ఏ ఇతర సహాయం అవసరముండదన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే (Telangana Education Protest) ఫీజు రియంబర్స్​మెంట్, స్కాలర్​షిప్​ డబ్బులను విడుదల చేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, సాయి బసవ, బగ్గలి అజయ్, రేఖ, కోడూరు స్వామి, సురేందర్, శ్రీకాంత్, రుక్మిణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Minor Child Labour | కళాశాలలో మైనర్​ పనిచేస్తుండడంపై కలెక్టర్​ ఆగ్రహం.. ప్రిన్సిపాల్​కు షోకాజ్ నోటీసులు

Public Representatives Training | ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి
Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
Temple Attack Allegation | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేదు..: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​
Telangana Education Budget | విద్యార్థులకు చదువులను దూరం చేసే బడ్జెట్ ఇది..
TAGGED:BC Student UnionBC Welfare AssociationFee Poru DeekshaFee Reimbursement ProtestHyderabad Protest NewsIndira Park DharnaStudent Scholarship IssueTelangana Education Protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Public Schools Telangana Public Schools | రవాణాలో 50 శాతం రాయితీ.. బోర్డుల విలీనం.. విద్యావిధానంపై సీఎం కీలక నిర్ణయాలు!
Next Article Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్​ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్​ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?