Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిందే..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిందే..

నిజామాబాద్

Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిందే..

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు నరాల సుధాకర్​ డిమాండ్​ చేశారు. బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్​తో సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో నిర్వహించనున్న ‘ఫీజు పోరు దీక్ష’కు తరలివెళ్లారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 15, 2026 12:18 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Fee Reimbursement Dues |
Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిందే..

అక్షరటుడే, ఇందూరు: Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని (bc students protest) బీసీ సంక్షేమ సంఘ (BC Welfare Association) అధ్యక్షుడు నరాల సుధాకర్ (Narala Sudhakar)​ డిమాండ్​ చేశారు. బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్​తో సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో నిర్వహించనున్న ‘ఫీజు పోరు దీక్ష’కు తరలి వెళ్లారు.

Fee Reimbursement Dues | బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో..

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఇందిరాపార్క్ (indira park protest) వద్ద ధర్నా చౌక్​లో   ‘ఫీజు పోరు దీక్ష’ నిర్వహిస్తున్నట్లు నరాల సుధాకర్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్ (scholarship pending issue)​ డబ్బులు విడుదల కాకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు (student welfare schemes) ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు (telangana bc welfare) రీయింబర్స్​మెంట్​ బకాయిలను విడుదల చేసి నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్​తో పాటు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బగ్గలి అజయ్, చంద్రకాంత్, సాయి బసవ, దయానంద్, సందేశ్, సందీప్, నరేష్, శివ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

jajala

ఇది కూడా చదవండి: Nepali Gang Theft | రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్​.. జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ

Government Degree College Facilities | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరుగైన విద్యా వసతులు
Gold Price Drop | సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి
Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర
Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
KGBV School Inspection | పాఠశాల నిర్వహణ తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. ఇద్దరు అధికారులకు షోకాజ్​ నోటీసులు
TAGGED:bc students protesteducation fee reimbursementFee reimbursement dueshyderabad dharnaindira park protestscholarship pending issuestudent welfare schemestelangana bc welfare
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Attapur Hydraa Demolition Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు
Next Article Musi Project Allegations Musi Project Allegations | మూసీ ప్రాజెక్ట్​ పేరిట భూములు పంచుకునే యత్నం : కవిత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?