Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను విడుదల చేయాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను విడుదల చేయాలి

నిజామాబాద్

Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు వెంటనే విడుదల చేయాలని జైపాల్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కేర్ కళాశాలలో సోమవారం సమావేశం నిర్వహించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 4:15 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Fee Reimbursement Dues
Fee Reimbursement Dues

అక్షరటుడే, ఇందూరు: Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కేర్ కళాశాల (Care College)లో సోమవారం సమావేశం నిర్వహించారు.

Contents
  • Fee Reimbursement Dues | ఐదేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో..
    • Fee Reimbursement Dues | బకాయిలు చెల్లించకపోతే..

Fee Reimbursement Dues | ఐదేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల మనుగడ కష్టంగా మారిందన్నారు. ప్రైవేట్​ డిగ్రీ కళాశాలలు (Private Degree Colleges) విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కళాశాలను కొనసాగిస్తున్న తమకు ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. గత కొన్ని నెలలుగా తమ కళాశాలల ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామన్నారు.

Fee Reimbursement Dues | బకాయిలు చెల్లించకపోతే..

బకాయలు చెల్లించకపోతే కళాశాలలు మూతపడటం ఖాయమని, ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న వేలాదిమంది జీవితాలు రోడ్డుమీదికి వస్తాయని జైపాల్​రెడ్డి (Jaipal Reddy) అన్నారు. ఇకనైనా తమ బాధను అర్థం చేసుకొని ఫీజు రీయింబర్స్​మెంట్​ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్, శ్రీనివాసరాజు, సూర్య ప్రకాష్, నవీన్, సుజన్ రెడ్డి, అనిల్, హకీం, రాజేశ్వర్, సంజీవ్, దత్తు, కిషన్ రెడ్డి, దేవారెడ్డి, రాజేందర్, హరి తదితరులు పాల్గొన్నారు.

fees

 

ఇది కూడా చదవండి..: Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి

Bike Theft Gang | అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
Incharge Additional Collector | నిజామాబాద్​ ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్​గా దిలీప్ కుమార్
BJP Collectorate Protest | ప్రభుత్వ హామీలపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్​ను ముట్టడిస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Criminal Profile Preparation | ప్రతి నేరస్తుడి ప్రొఫైల్ పక్కాగా సిద్ధం చేయాలి : ఎస్పీ రాజేష్ చంద్ర
Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
TAGGED:Care CollegeCollege fee arrearsEducation funding issueEducation policy updateFee reimbursement duesPrivate colleges demandPrivate degree collegesStudent fee reimbursementTelangana Education News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyderabad Traffic Restrictions Hyderabad Traffic Restrictions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Next Article Black Monday to Stock Market Black Monday to Stock Market | స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. రూ. 7.25 లక్షల కోట్ల సంపద ఆవిరి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?