Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fertilizer Import Duty Removal | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎరువుల దిగుమతులపై సుంకాలు రద్దు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Fertilizer Import Duty Removal | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎరువుల దిగుమతులపై సుంకాలు రద్దు

జాతీయం

Fertilizer Import Duty Removal | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎరువుల దిగుమతులపై సుంకాలు రద్దు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మోనియం నైట్రేట్‌పై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 12:41 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Fertilizer Import Duty Removal

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fertilizer Import Duty Removal | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల కంపెనీలకు ఉపశమనం కలిగించేలా.. అమ్మోనియం నైట్రేట్‌పై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది.

Contents
  • Fertilizer Import Duty Removal | ఆ పరిశ్రమలకు ఊరట
    • Fertilizer Import Duty Removal | ఒత్తిడి తగ్గించడానికి..

ఇరాన్​, అమెరికా–ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో ఎరువుల సరఫరాలో అంతరాయం నెలకొన్న విషయం తెలిసింది. ఇప్పటికే ముడి చమురు, గ్యాస్​ కొరత (Gas Shortage)తో అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ముడి చమురు ధరలు పెరగడంతో భారత్​పై సైతం తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ డ్యూటీని తగ్గించింది. తాజాగా అమ్మోనియం నైట్రెట్​తో పాటు పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కూడా దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం నేటి నుంచి జూన్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది.

Fertilizer Import Duty Removal | ఆ పరిశ్రమలకు ఊరట

యుద్ధంతో ఎరువుల కొరత నెలకొనే అవకాశం ఉంది. వానాకాలం పంటల సీజన్​కు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. ఎరువుల ధరలు (Fertilizer Prices) పెరగకుండా ముడి పదార్థాలపై దిగునమతి సుంకాలను సున్నాకు తగ్గించింది. దీంతో ఎరువులు రసాయన పరిశ్రమలకు ఊరట లభించనుంది. యుద్ధాలు, సరఫరా కొరత కారణంగా వ్యయ ఒత్తిళ్లు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Fertilizer Import Duty Removal | ఒత్తిడి తగ్గించడానికి..

40 రకాల పెట్రోకెమికల్ ముడి పదార్థాలు, ఇంటర్మీడియట్‌లపై దిగుమతి సుంకాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇందులో అమ్మోనియం నైట్రేట్, మెథనాల్, ఫినాల్, పీవీసీ, పాలీప్రొపిలీన్ వంటి రసాయనాలు ఉన్నాయి. దేశీయ పరిశ్రమకు కీలకమైన పెట్రోకెమికల్ ముడిసరుకుల నిరంతర లభ్యతను నిర్ధారించడానికి, డౌన్‌స్ట్రీమ్ రంగాలపై వ్యయ ఒత్తిళ్లను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చదవండి..: Agra Double Murder Verdict | ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష

 LDF Manifesto | ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్​ : కేరళం సీఎం విజయన్​
Sundar Pichai Salary | భారీగా పెరిగిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్​ వేతనం
KA Paul War Statement | యుద్ధాన్ని వెంటనే ఆపాలి : కేఏ పాల్
BJP Rajya Sabha Candidates | రాజ్యసభ ఎన్నికలకు 9 మంది బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. బీహార్ నుంచి బరిలో నితిన్ నబిన్..
Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుతం.. బాలరాముడికి సూర్యతిలకం
TAGGED:Central GovernmentFertilizer Import Duty RemovalFertilizer PricesGas shortage
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Handloom Workers Issue Handloom Workers Issue | చేనేత కార్మికుల పొట్ట కొడుతున్న ప్రభుత్వం : కవిత
Next Article Central Government Salary Hike Central Government Salary Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెంపు!.. ఎప్పటినుంచి అమలులోకి రావొచ్చంటే?
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: LDF Manifesto | ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్​

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?