Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Field Visits by Officers | ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Field Visits by Officers | ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి

నిజామాబాద్

Field Visits by Officers | ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి

మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి సంఘర్షణలు జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణి అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 5:28 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Field Visits by Officers

అక్షరటుడే, ఇందూరు: Field Visits by Officers | మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో సందర్శించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణి (Prajavani) అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు.

Contents
  • Field Visits by Officers | ప్రతిఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి..
    • Field Visits by Officers | ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలి..

Field Visits by Officers | ప్రతిఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి..

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Ila Tripathi) మాట్లాడుతూ.. బాలికల గురుకుల పాఠశాలలను సందర్శించే సమయంలో వారి ఆరోగ్యం సామాజిక సమస్యలు, మానసికమైన ఒత్తిడి తదితర అంశాలను తెలుసుకోవాలని ఆదేశించారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అని పరిశీలించాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ-ఆఫీసులుగా మారాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిపాలనాపరమైన అనుమతులు, ఆర్థిక లావాదేవీలు అన్ని ఆన్​లైన్​ విధానంలోనే జరగాలని ఆదేశించారు.

Field Visits by Officers

Field Visits by Officers | ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలి..

అవసరమైతే ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్తీకి సూచించారు. అలాగే ఏప్రిల్ 2న జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలో గ్రామసభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలు విధిగా నిర్వహించాలని చెప్పారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని 8 గంటలకు సభలు ప్రారంభమయ్యేలా చూడాలని, షామియానా, తాగునీటి సదుపాయం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పంట రుణ మాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, పెన్షన్ మంజూరు, మహాలక్ష్మి పథకం అమలు తదితర వివరాలను సభల్లో వెల్లడించాలని తెలిపారు. సమావేశంలో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఆర్​డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నం.. ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు

Incharge Additional Collector | నిజామాబాద్​ ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్​గా దిలీప్ కుమార్
Kamareddy Bus Accident | బస్సు ప్రమాదం.. డిప్యూటీ తహశీల్దార్​కు గాయాలు..
Nareddy Mohan Reddy | రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మృతి
Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
TAGGED:Collector Ila TripathiDistrict administration newsField Visits by Officersfield visits by officialsGovernment review meetinggovernment schemes reviewnizamabad collector meetingPrajavaniprajavani meetingTelangana administrationTelangana governance
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Congress Six Guarantees Congress Six Guarantees | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
Next Article Narsingi Tragedy Narsingi Tragedy | హైదరాబాద్​లో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?