Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fino Bank CEO Arrest | ఫినో బ్యాంక్​ సీఈవోకు రిమాండ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Fino Bank CEO Arrest | ఫినో బ్యాంక్​ సీఈవోకు రిమాండ్​

జాతీయంబిజినెస్​

Fino Bank CEO Arrest | ఫినో బ్యాంక్​ సీఈవోకు రిమాండ్​

పన్ను ఎగవేత ఆరోపణలపై ఫినో పేమెంట్స్​ బ్యాంక్​ సీఈవోను అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్​ విధించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 1:03 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Fino Bank CEO Arrest
Fino Bank CEO Arrest

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Fino Bank CEO Arrest | ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తాను డీజీజీఐ అధికారులు (DIG Officers) అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది.

Contents
  • Fino Bank CEO Arrest | పన్ను ఎగవేత ఆరోపణలపై..
    • Fino Bank CEO Arrest | గతంలో సైతం..

ఆన్లైన్లో గేమింగ్ సిండికేట్పై రిషి గుప్తాను అరెస్ట్​ చేశారు. ఆన్లైన్ గేమింగ్ (Online Gaming) నిర్వహణలో జీఎస్టీ ఎగ్గొట్టినట్లు అధికారులు గుర్తించారు. దీంతో కేంద్ర వస్తు సేవల పన్ను (CGST) చట్టంలోని సెక్షన్ 132(1)(a) మరియు రాష్ట్ర GST చట్టంలోని సెక్షన్ 132(1) (i) కింద అరెస్టు చేశారు. గుప్తా అరెస్ట్​తో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కంపెనీ తాత్కాలిక అధిపతిగా CFO కేతన్ మెహతాను నియమించడానికి ఫినో బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బ్యాంక్ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతాయని, సేవలపై ఎటువంటి ప్రభావం ఉండదని బ్యాంక్​ తెలిపింది.

Fino Bank CEO Arrest | పన్ను ఎగవేత ఆరోపణలపై..

ఫినో పేమెంట్స్ బ్యాంక్ (Fino Payments Bank) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రిషి గుప్తాను పన్ను ఎగవేత ఆరోపణలపై అరెస్టు చేశారు. బ్యాంకు ద్వారా ఆన్​లైన్​ గేమింగ్​ నిర్వహణలో GST ఎగ్గొటిన్నట్టు అధికారులు తెలిపారు. ఈ స్కాంలో 13వేల కోట్ల రూపాయల ఆన్​లైన్​ గేమింగ్ సిండికేట్ జరిగినట్టు గుర్తించారు. ఇందులో ఫినో బ్యాంక్ ద్వారా రూ.3 వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ బ్యాంకు రూ.840 కోట్ల ట్యాక్స్ ఎగొట్టినట్లు అధికారులు తెలిపారు. కాగా సీఈవో అరెస్ట్​తో ఫినో బ్యాంకు షేర్లు భారీగా పడిపోయాయి.

Fino Bank CEO Arrest | గతంలో సైతం..

ఫినో పేమెంట్స్​ బ్యాంక్​ గతంలో సైతం పలు వివాదాల్లో చిక్కుకుంది. గతేడాది అక్టోబర్​లో సెబీ బ్యాంక్​కు షోకాజ్​ నోటీసులు (Show Cause Notices) జారీ చేసింది.ఫినో పేమెంట్స్ బ్యాంక్ తన ఉద్యోగులు మోసపూరిత పెట్టుబడి పథకాలను నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. అంతేగాకుండా.. నిబంధనలు పాటించనందుకు ఫినో బ్యాంక్​కు ఆర్​బీఐ గతేడాది రూ.29.6 లక్షల జరిమానా వేసింది.

ఇది కూడా చదవండి..: HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ

Chhattisgarh IED Blast | ఛత్తీస్‌గఢ్​లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
Modi Political Statement | రాజకీయాల్లో ఫుల్​స్టాప్​ లేదు: ప్రధాని మోదీ
India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!
PM Kisan 22nd Installment | నేడు పీఎం కిసాన్​ నిధుల విడుదల
March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట
TAGGED:Banking news IndiaDGCI arrestDIG OfficersFinancial fraudFino Payments BankGST evasion caseOnline GamingOnline gaming syndicateRBI penaltyRishi Gupta
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mahindra XUV 9E CineLux Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా
Next Article Telangana Power Demand Telangana Power Demand | భారీగా పెరిగిన విద్యుత్​ వినియోగం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?