Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fisheries Society | మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ రాజీనామా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Fisheries Society | మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ రాజీనామా

నిజామాబాద్

Fisheries Society | మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ రాజీనామా

జిల్లా మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పసుపుల పెద్ద సాయిలు, డైరెక్టర్ చింతల సాయిలు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు.

admin
Last updated: మార్చి 25, 2026 9:51 సా.
admin
1 రోజు ago
Share
Fisheries Society

అక్షరటుడే, బాన్సువాడ: Fisheries Society | జిల్లా మత్స్య సహకార సంఘంలో నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పసుపుల పెద్ద సాయిలు, డైరెక్టర్ చింతల సాయిలు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా పత్రాలను జిల్లా మత్స్య సహకార అధికారి డోలిసింగ్‌కు సమర్పించారు.

Fisheries Society | జిల్లా అధ్యక్షుడి ధోరణి నచ్చక..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడి ధోరణి నచ్చకపోవడంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. సంఘం వ్యవహారాల్లో పారదర్శకత లేకుండా, డైరెక్టర్లతో ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యంగా, డైరెక్టర్ల సమావేశం నిర్వహించకుండానే జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం అభ్యంతరకరమని పేర్కొన్నారు. కొన్ని సంఘాల్లో అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలు సహకార సంఘం నిబంధనలకు విరుద్ధమని, సభ్యుల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు. కుల సంఘాలకు సముచిత న్యాయం జరగడం లేదని, తమ అభిప్రాయాలను పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. సంఘంలో నెలకొన్న విభేదాలు భవిష్యత్తులో మరింత ప్రభావం చూపే అవకాశముందని చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి..: POCSO Case | పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు..

Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Oil Palm Industry | జిల్లాలో ఆయిల్​పామ్​ పరిశ్రమ ఏర్పాటుకు కృషి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
Class 10 exams | రెండో రోజు ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు
Farmers Compensation | రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
TAGGED:Banswada NewsCooperative Society IssueFisheries Department NewsFisheries SocietyKamareddy NewsLocal Politics IndiaSociety Directors ResignTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article POCSO Case POCSO Case | పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు..
Next Article Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం! Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?