Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fuel Export Tax India | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై పన్ను
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Fuel Export Tax India | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై పన్ను

జాతీయం

Fuel Export Tax India | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై పన్ను

విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్​, డీజిల్​పై కేంద్రం పన్ను విధించింది. దేశీయంగా లభ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 11:11 ఉద.
Srinivas Kolluri
4 గంటలు ago
Share
Fuel Export Tax India

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Fuel Export Tax India | ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్​, డీజిల్​పై భారీగా పన్ను విధించింది.

పశ్చిమాసియా (Western Asia)లో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అలాగే సరఫరాపై సైతం కొంత మేర ప్రభావం పడింది. దీంతో భారత్​ నుంచి రిఫైనరీలు విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించింది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Minister Hardeep Singh Puri) శుక్రవారం వివరాలు వెల్లడించారు. దేశీయ సరఫరాకు ప్రాధాన్యతనిస్తూ, ప్రపంచ అస్థిరత నుంచి వినియోగదారులను ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Fuel Export Tax India | ఎగుమతులు తగ్గించడానికి..

భారత ఆయిల్​ మార్కెట్ కంపెనీలు ముడి చమురును శుద్ధి చేసి అనేక దేశాలకు పెట్రోల్​, డీజిల్ ఎగుమతి చేస్తుంటాయి. అయితే ప్రస్తుతం దేశానికి అవసరమైన మేర దిగుమతులు రాకపోవడం, ముడి చమురు ధరల పెరుగుదలతో ఎగుమతులు తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం పన్నులు విధించింది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నులను పునరుద్ధరించింది. వీటిపై వరుసగా లీటరుకు రూ. 21.5, రూ. 29.5 చొప్పున సుంకాలు విధించింది. 2024లో ఈ పన్నులను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా పునరుద్ధరించింది.

ఇది కూడా చదవండి : Petrol Excise Duty Cut | పెట్రోల్, డీజిల్​​పై ఎక్సైజ్​ డ్యూటీ తగ్గించిన కేంద్రం

Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Seema Anand Controversy | తెరపైకి సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!
Modi YouTube Subscribers | సోషల్ మీడియాలో మోదీ హవా.. 3 కోట్లు దాటిన యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లు
Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్
Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
TAGGED:ATF export taxcrude oil prices Indiafuel export tax IndiaIndia energy policyoil market Indiapetrol diesel export dutypetroleum exports Indiawindfall tax India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Drunk Drive Fines Kamareddy Drunk Drive Fines Kamareddy | మందుబాబులకు షాక్​.. డ్రంకన్​ డ్రైవ్​లో ఒకేరోజు 525 మందికి జరిమానా
Next Article UAE Heavy Rains UAE Heavy Rains | యూఏఈలో భారీ వర్షాలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?