Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gaddar Cinema Awards | గద్దర్​ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్​ రాంబాయి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Gaddar Cinema Awards | గద్దర్​ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్​ రాంబాయి

సినిమా

Gaddar Cinema Awards | గద్దర్​ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్​ రాంబాయి

తెలంగాణ ప్రభుత్వం గద్దర్​ సినిమా అవార్డులను ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్​ రాంబాయి నిలిచింది.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 12:00 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Gaddar Cinema Awards
Gaddar Cinema Awards

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gaddar Cinema Awards | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) 2025 సంవత్సరానికి సంబంధించి గద్దర్​ సినిమా అవార్డులను ప్రకటించింది. శనివారం నిర్మాత దిల్​రాజ్​ అవార్డులను ప్రకటించారు.

Contents
  • Gaddar Cinema Awards | ఉత్తమ నటుడిగా నాగచైతన్య
    • Gaddar Cinema Awards | స్పెషల్​ కేటగిరీ అవార్డులు

మెగాస్టార్​ చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ (NTR National) అవార్డ్ వచ్చింది. కమల్ హాసన్ కు ‘పైడి జయరాజ్’ అవార్డ్, సుద్దాల అశోక్ తేజకు సినారె అవార్డ్, జయసుధను అక్కినేని నాగేశ్వరరావు అవార్డ్ ఎంపిక చేశారు. మార్చ్ 19న ఉగాది రోజున అవార్డుల ప్రదానం చేయనునన్నారు. అశ్వనీదత్ కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్ వచ్చింది.

Gaddar Cinema Awards | ఉత్తమ నటుడిగా నాగచైతన్య

ఉత్తమ నటుడిగా నాగ చైతన్య (తండేల్). ఉత్తమ నటిగా రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్). ఉత్తమ చిత్రంగా రాజు వెండ్స్ రాంబాయి నిలిచాయి. బెస్ట్ డైరెక్టర్ – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – శివాజీ (దండోర). ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ అవార్డును రాజు వెడ్స్ రాంబాయి సినిమా అందుకుంది. సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్​గా దండోరా నిలిచింది. మూడో చిత్రంగా ‘వెడ్డింగ్ ఫోటోగ్రఫీ’, ఉత్తమ పర్యావరణ చిత్రం ‘ఇగ్వా’, ఉత్తమ వినోదాత్మక చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిలిచాయి. ఆర్. నారాయణ మూర్తిని ‘కాంతారావు అవార్డ్’ వరించింది.

Gaddar Cinema Awards | స్పెషల్​ కేటగిరీ అవార్డులు

దర్శకుడు సింగీతం శ్రీనివాస రావుకు బీఎన్ రెడ్డి అవార్డు వచ్చింది. జాతీయ సమగ్రత చిత్రంగా తండేల్, ఉత్తమ తొలి చిత్రంగా లిటిల్ హార్ట్స్, ఉత్తమ సామాజిక సందేశ చిత్రం కోర్ట్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మిరాయ్, ఉత్తమ పిల్లల చిత్రంగా అనగనగాన నిలిచాయి.

ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్ కె. రాబిన్ (తండేరా), ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి), మహిళా నేపథ్య గాయనిగా సాహితి చాగంటి (కన్నప్ప) నిలిచారు. ఉత్తమ హాస్యనటుడుగా కృష్ణ తేజ (జిగ్రీస్), బాల నటుడిగా రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో).

ఇది కూడా చదవండి..: Allu Sirish Marriage | ప్రేయ‌సితో ఏడ‌డుగులు వేసిన అల్లు శిరీష్‌.. సంద‌డి చేసిన మెగా ఫ్యామిలీ

Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
Velugumatla Indiramma Houses | వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ
Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం
Bellamkonda Srinivas Engagement | అది నిశ్చితార్థం కాదు.. కావ్యమ్మపై ప్రేమని వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
TAGGED:Gaddar Cinema AwardsNTR NationalTelangana Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Airport Attack Iran Airport Attack | ఇరాన్​ ఎయిర్​పోర్టుపై ఇజ్రాయెల్​ దాడి
Next Article T20 World Cup Final T20 World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ తో ఫైట్.. పాత ట్రెండ్‌ని బ‌ట్టి ప్రపంచకప్ విజేతగా భారత్.. ?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?