Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gandhari wrestling competitions | హోరాహోరీగా సాగిన కుస్తీ పోటీలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Gandhari wrestling competitions | హోరాహోరీగా సాగిన కుస్తీ పోటీలు..

నిజామాబాద్

Gandhari wrestling competitions | హోరాహోరీగా సాగిన కుస్తీ పోటీలు..

గాంధారిలో కుస్తీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. మహారాష్ట్ర నుంచి సైతం మల్లయోధులు తరలి వచ్చి పోటీల్లో పాల్గొన్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 28, 2026 9:47 సా.
Shashi kiran Mottala
7 గంటలు ago
Share
Gandhari wrestling competitions |
Gandhari wrestling competitions | హోరాహోరీగా సాగిన కుస్తీ పోటీలు..

అక్షరటుడే, గాంధారి: Gandhari wrestling competitions | మండల కేంద్రంలో అంగడి బజార్ వద్ద శనివారం సాయంత్రం శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా గ్రామస్థులు కుస్తీ పోటీలు(wrestling competition) నిర్వహించారు. ఈ కుస్తీపోటీలకు మహారాష్ట్ర నుంచి (Maharashtra wrestlers) సైతం మల్ల యోధులు తరలి వచ్చారు.

Gandhari wrestling competitions | 20 మంది మల్లయోధులు..

ఈ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన 20 మంది మల్లయోధులు(Gandhari news) పాల్గొన్నారు. దీంతో పోటీలు(sports event) హోరాహోరీగా రసవత్తరంగా సాగాయి. ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న యోధులకు మూడు తులాల కడెంలను మాజీ జెడ్పీటీసీ తానాజీ రావు, మాజీ సర్పంచ్ సంజు యాదవ్, (Telangana culture) ఆర్గనైజర్ ఇటుక రాజయ్య ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు (local festival) మాట్లాడుతూ గాంధారీలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో ఇతర రాష్ట్రాల నుంచి సైతం మల్ల యోధులు పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, ఎస్సై ఆంజనేయులు, వీడీసీ సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం, వార్డ్ మెంబర్లు, ఆయా పార్టీ నేతలు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Inter Results | ఇంటర్​ ఫలితాలపై కీలక అప్​డేట్​

 

Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
Bike Theft Gang | అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
Public Representatives Training | ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి
Nizamabad Student Assault | శ్రీ చైతన్య టెక్నో స్కూల్​లో దారుణం.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్​.. కేసు నమోదు
TAGGED:local festivalMaharashtra wrestlerssports eventsri rama navamiTelangana Culturewrestling competition
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Inter Results Telangana Inter Results | ఇంటర్​ ఫలితాలపై కీలక అప్​డేట్​
Next Article Revanth Reddy football goals Revanth Reddy football goals | ఫుట్​బాల్​లో నాలుగు గోల్స్​ కొట్టిన సీఎం రేవంత్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?