Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gas Cylinder Queues | సిలిండర్ల కోసం బారులు.. ఏజెన్సీల వద్ద పోలీసు భద్రత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Gas Cylinder Queues | సిలిండర్ల కోసం బారులు.. ఏజెన్సీల వద్ద పోలీసు భద్రత

నిజామాబాద్

Gas Cylinder Queues | సిలిండర్ల కోసం బారులు.. ఏజెన్సీల వద్ద పోలీసు భద్రత

నిజామాబాద్​ నగరంలోని పలు ఏజెన్సీల వద్ద గ్యాస్​ కోసం వినియోగదారులు బారులు తీరారు. జిల్లాలో గ్యాస్​ కొరత లేదని ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 12:13 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Gas Cylinder Queues

అక్షర టుడే, ఇందూరు: Gas Cylinder Queues | జిల్లాలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు పలు ఏజెన్సీల వద్ద బారులు తీరారు. ఆన్​లైన్​లో బుకింగ్ కాకపోవడంతో గురువారం భారత్ గ్యాస్ ఏజెన్సీ (Bharat Gas Agency) వద్ద వినియోగదారులు భారీగా తరలివచ్చారు.

Contents
  • Gas Cylinder Queues | పోలీసుల భద్రత..
    • Gas Cylinder Queues | ఎలాంటి కొరత లేదు..: అధికారులు..

Gas Cylinder Queues | పోలీసుల భద్రత..

ఆయా ఏజెన్సీల వద్ద క్యూలు రోడ్ల మీదికి వస్తున్నాయి. అయితే నగరంలోని కొన్ని ఏజెన్సీల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ కార్యాలయాలకు (Agency Offices)  ఉదయం నుంచి వినియోగదారులు క్యూలు కడుతున్నారు. ఈ క్రమంలో వాగ్వాదాలు జరగకుండా ఉండేందుకు ఆయా ఏరియాల్లో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు.

Gas Cylinder Queues

Gas Cylinder Queues | ఎలాంటి కొరత లేదు..: అధికారులు..

మరోవైపు అధికారులు మాత్రం జిల్లాలో గ్యాస్ కొరత లేదని చెబుతున్నారు. వదంతులను నమ్మి వినియోగదారులు ఒక్కసారిగా రావడంతో ఈ పరిస్థితి నెలకొంటుందని వారంటున్నారు. గృహావసరాలకు ఎలాంటి కొరత లేదని.. కొన్ని ఏజెన్సీల్లో మాత్రమే కమర్షియల్ గ్యాస్ కొరత (Gas Shortage) ఉన్నట్లు ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Couple Theft Arrest | స్క్రాప్ కొంటామని ఒకరు.. బాటిళ్లు ఏరుకుంటూ మరొకరు.. భార్యాభర్తల వరుస చోరీలు

Student Exam Tragedy | తండ్రి మృతి.. పుట్టెడు దు:ఖంలోనూ పరీక్షకు..
Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
Youth Job Promises | కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసింది..
Sand Smuggling Checkpost | ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చెక్​పోస్ట్​ ఏర్పాటు: టీజీఎండీసీ మేనేజింగ్​ డైరెక్టర్ భవేష్ మిశ్రా
TAGGED:Agency OfficesBharat Gas Agencybharat gas agency rushdomestic lpg availabilitygas agency crowdGas Cylinder QueuesGas shortagegas supply newsindia lpg newslpg booking issuelpg consumers queue
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hormuz Strait India Hormuz Strait India | భారత్​కు ఊరట.. ‘హార్ముజ్’ ద్వారా రవాణాకు అనుమతి
Next Article Stock Market Losses Stock Market Losses | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?