Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు

తెలంగాణతాజా వార్తలు

Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు

వాణిజ్య సిలిండర్ల కొరతతో హాటళ్లు, హాస్టళ్లు మూతబడుతున్నాయి. సూర్యాపేటలో సోమవారం హోటల్స్​ జేఏసీ ఆధ్వర్యంలో బంద్​ చేపట్టారు.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 10:45 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Gas Cylinder Shortage

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gas Cylinder Shortage | గ్యాస్​ కష్టాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరతతో హాస్టళ్లు, హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Contents
  • Gas Cylinder Shortage | మూతపడుతున్న హోటళ్లు
    • Gas Cylinder Shortage | సూర్యాపేటలో బంద్​

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో గ్యాస్ రవాణాకు ఆటంకం కలిగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు విధించింది. డొమెస్టిక్​ సిలిండర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. దీంతో హోటళ్లు, హాస్టళ్లు, పాఠశాలలు, ఆలయాలకు గ్యాస్​ సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు ఎల్​పీజీ కొరత (LPG Shortage) లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నాయి.

Gas Cylinder Shortage | మూతపడుతున్న హోటళ్లు

గ్యాస్​ సిలిండర్ల కొరతతో పలు హోటళ్లు మూత పడుతున్నాయి. హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని అనేక ప్రైవేట్ హాస్టళ్లలో సైతం గ్యాస్​ సరఫరా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని హోటళ్లు, హాస్టళ్లలో కట్టెల పొయ్యి వంట చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హాస్టళ్లు మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుందని నిర్వాహకులు వాపోతున్నారు. కాగా నగరంలో వేలాది హాస్టళ్లు ఉండగా.. విద్యార్థులు, ప్రైవేట్​ ఉద్యోగాలు చేసే వారు, కోచింగ్ తీసుకునే వారు లక్షల్లో ఉంటారు. గ్యాస్​ కొరతతో వారిపై ప్రభావం పడుతోంది.

Gas Cylinder Shortage | సూర్యాపేటలో బంద్​

గ్యాస్ కొర‌త‌తో హోట‌ల్స్‌, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. కొన్ని చోట్ల కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు. సూర్యాపేట‌ (Suryapet)లో హోట‌ల్స్ అసోసియేష‌న్ బంద్​కు పిలుపునిచ్చింది. హోట‌ల్స్‌, టిఫెన్ సెంట‌ర్లు బంద్ పెట్టి నిరసన తెలుపుతున్నారు. హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్స్, టీ స్టాల్స్ అన్నీ బంద్ చేశారు. హోటల్​ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం సహకరించాలని వారు కోరారు.

ఇది కూడా చదవండి..: Moinabad Farmhouse Drugs Party | మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో కాల్పులు.. పోలీసులపై డ్రగ్గర్స్​ దాడి!

Siddipet Congress Clash | సీఎం పర్యటన వేళ.. సిద్దిపేట కాంగ్రెస్​లో వర్గపోరు
Hydraa Saves Land | రూ.600 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
Dalal Street Black Monday | దేశీయ మార్కెట్లలో బ్లడ్​బాత్​.. కల్లోలం సృష్టించిన క్రూడ్ ఆయిల్ ధర..
PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
Temple Circuit | బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్
TAGGED:Central GovernmentGas Cylinder ShortageHyderabadLPG shortageSuryapet
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article AR Constable Murder AR Constable Murder | ఏఆర్​ కానిస్టేబుల్​ దారుణ హత్య
Next Article Telangana Rain Alert Telangana Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?