Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gas Cylinder Theft | గ్యాస్ కొరత.. సిలిండర్ల లారీ దొంగతనం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Gas Cylinder Theft | గ్యాస్ కొరత.. సిలిండర్ల లారీ దొంగతనం

జాతీయం

Gas Cylinder Theft | గ్యాస్ కొరత.. సిలిండర్ల లారీ దొంగతనం

ఉత్తర ప్రదేశ్​లో గ్యాస్​ సిలిండర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. లారీలోని 524 సిలిండర్లను చోరీ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 3:05 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Gas Cylinder Theft

అక్షరటుడే, వెబ్​డెస్క్:Gas Cylinder Theft | పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో దేశంలో గ్యాస్​ కొరత నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పెద్ద ఎత్తున సిలిండర్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఇటీవల చోటు చేసుకుంది.

Contents
  • Gas Cylinder Theft | కేసు నమోదు
    • Gas Cylinder Theft | భారీగా బారులు

ఝాన్సీలో 524 గ్యాస్ సిలిండర్లతో BPCL ప్లాంట్ నుంచి కాన్పూర్‌కు బయల్దేరిన ట్రక్కును దుండగులు ఎత్తుకెళ్లారు. రూ.18 లక్షల విలువైన లోడ్‌తో వెళ్తుండగా.. లారీని అడ్డగించిన లారీతో పరారు అయ్యారు. ఖాళీ ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, కానీ సిలిండర్లు (Cylinders) మిస్టరీగానే ఉన్నాయి.

Gas Cylinder Theft

Gas Cylinder Theft | కేసు నమోదు

ట్రక్ యజమాని నీరజ్ అగర్వాల్ 524 నిండిన LPG సిలిండర్లను తీసుకెళ్తున్న తన ట్రక్కు దొంగిలించబడిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. మార్చి 2న ప్లాంట్ నుండి 524 గ్యాస్ సిలిండర్లతో కాన్పూర్ దేహత్‌లోని గజ్నర్‌కు ట్రక్కును లోడ్ చేశారు. అనంతరం పోలీసులు ఖాళీ లారీని గుర్తించారు. అయితే సిలిండర్లు ఎవరు ఎత్తుకెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు

Gas Cylinder Theft | భారీగా బారులు

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అనేక జిల్లాల్లో ప్రజలు గ్యాస్​ కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాంపూర్, వారణాసి, నోయిడా, ఝాన్సీలో వినియోగదారులు గ్యాస్ పొందడానికి భారీగా బారులు తీరారు. రాంపూర్ జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడం, పెరుగుతున్న ధరల కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే రాంపూర్​లో సిలిండర్ల కొరత లేదని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!

RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
Nitish Kumar | బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ .. రాజీనామా చేయనున్న సీఎం నితీశ్​?
Nishant Kumar JDU | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమారుడు ఎంట్రీ.. జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్..
Maoists Surrender Telangana | లొంగిపోనున్న మావోయిస్ట్​ అగ్రనేత గణపతి!
TAGGED:BPCL truck robberyCentral GovernmentCylindersGas cylinder theftJhansi newsLPG shortageLPG supply issuestolen gas cylinderstruck heistUttar PradeshUttar Pradesh crime
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Air India Plane Accident Air India Plane Accident | ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
Next Article Citizen Friendly Policing | Citizen Friendly Policing | సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్​కు ప్రాధాన్యతనివ్వాలి: ఎస్పీ రాజేష్ చంద్ర
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?